Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘సౌత్’ఇండియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్!

‘సౌత్’ఇండియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్!

  • August 31, 2016 / 07:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సౌత్’ఇండియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్!

టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ జనతా గర్జన మొదలయింది. రేపు ఈ పాటికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ర్యాలీలు, హంగామాతో ధూమ్..ధామ్ చెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది…ఇదిలా ఉంటే టాలీవుడ్ టాప్ హీరోల్లో చాలా మంది హీరోలు మన ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం అయ్యారు…తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’సినిమా తమిళంలో ‘సెల్వందన్’ పేరుతో కాస్త మంచి పేరు సంపాదించుకుని, ప్రిన్స్ కి తమిళ మార్కెట్ రుచి చూపించింది. ఇక అదే క్రమంలో మన స్టైలిష్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..మలయాళంలో మన వాడు సూపర్ హీరో అనే చెప్పాలి, తాజాగా విడుదలయిన సరైనోడు సినిమా సైతం అక్కడ సూపర్ హిట్ అయ్యి అల్లు అర్జున్ కి మరింత క్రేజ్ పెంచేసింది. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ తెలుగు సినిమాలకే, టాలీవుడ్ మార్కెట్ పైనే ఫోకస్ చేసిన ఎన్టీఆర్, తాజాగా సౌత్ ఇండియా అంతటా టార్గెట్ చేసినట్లు సమాచారం.

మన పొరుగు రాష్ట్రం అయిన కర్ణాటకలో ఎలాగో మన తెలుగు హీరోలకు మంచి ఫాలోయింగ్ ఉంది అక్కడ ఎన్టీఆర్ క్రేజ్ కు ఢోకా లేదు, ఇక ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నాడు కాబట్టి మలయాళంలో ఎన్టీఆర్ కి మార్కెట్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిందల్లా మన తమిళ నాడు…అక్కడ సైతం పాగా వేసేందుకు ఎన్టీఆర్ స్కెచ్ వేశాడు…పైగా…కొరటాల శివ, దేవి శ్రీప్రసాద్, సమంత, నిత్యామీనన్ వీళ్లంతా తమిళ తంబీలకు చాలా సుపరిచితం కావడంతో, ఎన్టీఆర్ అక్కడ తన మార్కెట్ ను పెంచుకునే దిశగా పావులు కదుపుతున్నాడు…ఏకంగా…ఈ సినిమా అక్కడ 100 స్క్రీన్స్ లో విడుదల అవుతూ ఉండడం విశేషం…ఇంకా చెప్పాలి అంటే…‘బాహుబలి’ తర్వాత అత్యంత భారీగా తమిళనాట రిలీజవుతున్న సినిమాగా ‘జనతా గ్యారేజ్’ను చెప్పుకోవాలి. మరి ఈ ఘర్జనని ఎన్టీఆర్ ఎంతవరకూ మార్మోగిస్తాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devi Sri Prasad Movie
  • #janatha garage
  • #Jr Ntr
  • #Koratala Shiva
  • #Nitya Menen

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 hour ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 hour ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

2 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

24 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version