Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Jr NTR: క్రికెట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తారక్!

Jr NTR: క్రికెట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తారక్!

  • September 1, 2021 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: క్రికెట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తారక్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో రియాలిటీ షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఎన్టీఆర్ తన గురించి అభిమానులకు తెలియని ఆసక్తికర విషయాలను పంచుకుంటూ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రోజురోజుకు పెంచుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అభిరాం అనే కంటెస్టెంట్ పాల్గొనగా ఆ కంటెస్టెంట్ కు క్రికెట్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఆ సమయంలో ఎన్టీఆర్ తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని కానీ తండ్రి హరికృష్ణ వల్ల క్రికెట్ చూడాలనే ఆసక్తి తగ్గిపోయిందని ఎన్టీఆర్ అన్నారు.

ప్రస్తుతం క్రికెట్ ఆడటమంటే ఇష్టమే అయినా చూడటమంటే మాత్రం తనకు అస్సలు నచ్చదని ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. బాల్యంలో ఉదయం సమయంలో టీవీలో ప్రసారమయ్యే క్రికెట్ మ్యాచ్ ను నాన్న వీసీఆర్ లో రికార్డ్ చేయమని చెప్పేవారని ఎన్టీఆర్ తెలిపారు. ​వీసీఆర్ లో ఏ విధంగా రికార్డ్ చేయాలో కూడా నాన్నే నేర్పించారని అందువల్ల ఆ మ్యాచ్ ను ఉదయం చూడటంతో పాటు సాయంత్రం కూడా చూడాల్సి వచ్చేదని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

​అలా ప్రతిరోజు చూసి చివరకు క్రికెట్ అంటే బోర్ కొట్టిందని ఎన్టీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబో మూవీ షూటింగ్ కూడా త్వరలో మొదలు కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షూటింగ్ తో బిజీగా ఉన్నారు

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #cricket
  • #Evaru Meelo Koteeswarulu
  • #Jr Ntr
  • #NTR
  • #NTR30

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

49 mins ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 hour ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

3 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

14 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

14 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

15 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

17 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version