Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » బన్నీ ఇమేజ్ ను ఎన్టీఆర్ టార్గేట్ చేస్తున్నాడా???

బన్నీ ఇమేజ్ ను ఎన్టీఆర్ టార్గేట్ చేస్తున్నాడా???

  • July 11, 2016 / 12:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ ఇమేజ్ ను ఎన్టీఆర్ టార్గేట్ చేస్తున్నాడా???

టాలీవుడ్ టాప్ హీరోల్లో మహేష్, పవన్ కల్యాణ్ స్టామినా ట్రేడ్ వర్గాలకు సైతం అందనిది. అయితే వారిని సైతం దాటుకుని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. సరైనోడు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బన్నీ అటు తెలుగులోనే కాకుండా, మలయాళంలో కూడా తన టాలెంట్ తో దూసుకుపోతున్నాడు. బన్నీకి ఉన్న డాన్స్ స్కిల్స్ వల్ల కేరళా రాష్ట్రంలోని యూత్ అల్లుఅర్జున్ ను మల్లు అర్జున్ అంటూ అభిమానంగా పిలవడమే కాకుండా అక్కడ అతడికి అభిమాన సంఘాలు కూడ ఏర్పడ్డాయి.

ఇక తెలుగులో సరైనోడు గా వచ్చిన సినిమా మలయాళంలో యోధవు గా విడుదలయ్యి టాప్ హిట్ గా నిలవడమే కాకుండా అక్కడి టాప్ హీరోలను సైతం ఖంగు తినిపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అదే ఇమేజ్ కు చెక్ పెట్టి తన స్టామినాను నిరూపించుకోవాలను చూస్తున్నాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్….దానిలో భాగంగానే….‘జనతా గ్యారేజ్‌’ లో మోహన్‌ లాల్‌ ప్రధాన పాత్ర ఇచ్చి, అక్కడ మార్కెట్ ను ఆకట్టుకున్నాడు. అదే క్రమంలో తాజాగా విడుదలయిన జనతా గ్యారేజ్ తెలుగు టీజర్ ఎంతటి విజయాన్ని అందించిందో, అదే రేంజ్ లో మలయాళంలో మోహన్ లాల్ నే ఫోకస్ చేస్తూ విడుదలయిన టీజర్ సైతం ప్రకంపనలు సృష్టిస్తుంది.

ఇక ఈ సినిమా కోసం మోహన్ లాల్ ను బాగా ప్రమోట్ చేస్తూ కేరళాలో తన ఇమేజ్ బాగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు జూనియర్. ఎన్టీఆర్ మంచి డాన్సర్ కూడ కావడంతో కేరళా యూత్ ను తారక్ టార్గెట్ చేయడం ఖాయం అని అంటున్నారు. దీనికితోడు ఈసినిమా ఆడియో ఫంక్షన్ ను కేరళాలోని తిరువనంతపురం కొచ్చిన్ లలో నిర్వహించి రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ దూసుకుపోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో బన్నీ ఇమేజ్ పై నీలి నీడలు కమ్ముకోవడం ఖాయంగా కనిపిస్తుంది..చూద్దాం ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #janatha garage Movie
  • #Janatha Garage Movie Teaser
  • #janatha garage teaser
  • #Jr Ntr

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

8 seconds ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

8 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

12 hours ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

13 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

13 hours ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

14 hours ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

15 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version