Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » జనతా గ్యారేజ్ లో ఫాలో అవుతున్న అంశాలు

జనతా గ్యారేజ్ లో ఫాలో అవుతున్న అంశాలు

  • August 26, 2016 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జనతా గ్యారేజ్ లో ఫాలో అవుతున్న అంశాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ విడుదలకు ముందే ప్రభంజనం సృష్టిస్తోంది. తారక్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరిగి పోతున్నాయి. టీజర్, ట్రైలర్ లు యూట్యూబ్ లో రికార్డులను తిరగరాస్తోంది. దర్శకుడు కొరటాల శివ ఇందులో ఎన్టీఆర్ ని కొత్తగా చూపించాడు. “నాన్నకు ప్రేమతో” సినిమాలో హెయిర్ స్టయిల్ ని ఫాలో అయినట్లు, జనతా గ్యారేజ్ లో అభిమానులు ఫాలో అవుతున్న అంశాలు ఇవే..

నేచర్ లవర్Janatha Garage, Jr.NTRజనతా గ్యారేజ్ లో తారక్ ప్రకృతి ప్రేమికుడిగా నటించారు. మొక్కలు నాటాల్సిన ఆవశ్యకతను చెప్పారు. దీంతో అయన అభిమానులతో పాటు అందరూ పర్యావరణాన్ని పరిరక్షించాలని ముందుకు వస్తున్నారు.

వాచ్Janatha Garage, Jr.NTRమొబైల్స్ వచ్చినప్పటి నుంచి చేతికి గడియారాలను పెట్టుకోవడం దాదాపు మానేశారు. ట్రైలర్ లో యంగ్ టైగర్ వాచీ పెట్టుకోవడం చూసి యూత్ ఫ్యాషన్ గడియారాలపై పడ్డారు.

బ్యాగ్Janatha Garage, Jr.NTRకాలేజీకి వెళ్లేటప్పుడు బ్యాగ్ అవసరమే.. భుజానికి తగిలించుకునివే ఎక్కువమంది వాడుతుంటారు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో వాడిన తరహా బ్యాగ్ లకు మార్కెట్ లో ప్రస్తుతం గిరాకీ ఏర్పడింది.

బుల్లెట్

Janatha Garage Bullet

సినిమాల్లో హీరో వాడే బైక్ లకు క్రేజ్ రావడం సహజం. అలాగే బుల్లెట్ కి ఎప్పటినుంచో ఓ రేంజ్ ఉంది. ఈ రెండింటిని కొరటాల శివ మిక్స్ చేశారు. దీంతో బుల్లెట్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

స్టైల్Janatha Garage, Jr.NTRజనతా గ్యారేజ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ కోటెడ్ క్లాస్ లుక్ తో అదరగొట్టాడు. ఈ స్టైల్ ని మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరూ ఫాలో అవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage
  • #Janatha Garage Highlights
  • #janatha garage Movie
  • #Jr Ntr

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

3 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

16 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 hour ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

2 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version