Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » యాంటీ ఫ్యాన్స్ మనసులు గెలుచుకుంటున్న ఎన్టీఆర్

యాంటీ ఫ్యాన్స్ మనసులు గెలుచుకుంటున్న ఎన్టీఆర్

  • April 7, 2018 / 01:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యాంటీ ఫ్యాన్స్ మనసులు గెలుచుకుంటున్న ఎన్టీఆర్

ఏ పరిశ్రమలోనైనా హీరోలకు ఫ్యాన్స్ ఎంత సహజమో.. యాంటీ ఫ్యాన్స్ అంతే సహజం. ఈ యాంటీ ఫ్యాన్స్ వల్ల గతఏడాది తెలుగు హీరోలకి చాలా నష్టం జరిగింది. స్టార్ హీరో రిలీజ్ నాడు ఫ్యాన్స్ తో పోటీగా యాంటీ ఫ్యాన్స్ సినిమా చూడడం అందులోని నెగటివ్ ని సోషల్ మీడియాలో బూతద్దం లో చూపించారు. ఇలా చేయడం వల్ల కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కూడా యాంటీ ఫ్యాన్స్ వల్ల ఇబ్బందులు తప్పలేదు. అయితే తనకి ఈ యాంటీ ఫ్యాన్స్ లేకుండా చేసుకుంటున్నారు. టెంపర్ నుంచి కథల్లో వైవిధ్యం.. నటనలో కొత్తదనం చూపిస్తూ ఆర్టిస్టుగా చాలామందిని అభిమానులుగా చేసుకున్నారు. అలాగే బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించి.. ఈగోలు పక్కన పెట్టి.. కంటెస్టెంట్స్ తో కలిసిపోయి టీవీలకే పరిమితమైన మహిళల అభిమానాన్ని చూరగొన్నారు. ఇప్పుడు అతని స్టెప్స్ యాంటీ ఫ్యాన్స్ ఈగోని పోగొడుతోంది.

అందులో మొదటిది తన సినిమాకి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభింపజేయడం. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ప్రారంభోత్సవ వేడుకలో పవన్ తో సరదాగా ఉంటూ.. పవన్ ఫ్యాన్స్ ని తనవైపు తిప్పుకున్నారు. అంతేకాదు రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ ని పంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మెగా అభిమానులను ఫ్లాట్ చేశారు. ఇక మెగా ఫ్యాన్స్ తారక్ పై విమర్శించరు. తాజాగా మహేష్ బాబు సినిమా బహిరంగ సభకు హాజరై సూపర్ స్టార్ అభిమానుల మనసు దోచుకున్నారు. ఇలా తెలివిగా యాంటీ ఫ్యాన్స్ లేకుండా ఎన్టీఆర్ చేసుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ని అభిమానించే వారిలో నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మెగా స్టార్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #filmy focus
  • #IPL 2018
  • #Jr Ntr
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

7 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

9 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version