Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నలుగురు టాప్ డైరెక్టర్లతో ఎన్టీఆర్ బిజీ బిజీ..!

నలుగురు టాప్ డైరెక్టర్లతో ఎన్టీఆర్ బిజీ బిజీ..!

  • April 11, 2020 / 06:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నలుగురు టాప్ డైరెక్టర్లతో ఎన్టీఆర్ బిజీ బిజీ..!

రాజమౌళి తో సినిమా చేయడానికి కమిట్ అయిన ఏ హీరో అయినా… ఆ దర్శకధీరుడికి రెండేళ్లు సమర్పించు కోవాల్సిందే. ఆ హీరో ఫ్యాన్స్ కూడా ఇందుకు అలవాటు పడిపోయారు. అయితే 2020 లో కచ్చితంగా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా విడుదల చేస్తాను అని రాజమౌళి ప్రకటించేసరికి పాపం నమ్మేసి చాలా ఆశలు పెట్టేసుకున్నారు. 2019 లో ఎన్టీఆర్ నుండీ సినిమా రాలేదు. 2020 పై అసలు పెట్టుకుంటే.. 2021 సంక్రాంతికి ‘ఆర్.ఆర్.ఆర్’ అంటూ వాళ్లకి పెద్ద షాక్ ఇచ్చాడు.

2020 లో కూడా ఎన్టీఆర్ సినిమా లేనట్టే కాబట్టి.. ఇప్పుడు 2021 లో రెండు సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇటీవల ఎన్టీఆర్ 30 వ చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయబోతున్నట్టు నిర్మాతలు ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ మరియు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నారు.

Jr NTR's Next 4 Films Fixed1

అది పూర్తయిన తర్వాత ‘కె.జి.ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజి లో ఉందట. ఇది పూర్తయ్యాక ఎన్టీఆర్ కు వినిపించి … ఓకే చేయించుకునే పనిలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అటు తరువాత మరోసారి కొరటాల శివ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Ayinanu Poyravle hasthinaku
  • #Haarika & Hassine Creations
  • #Jahnavi Kapoor
  • #Jr Ntr

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

3 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

3 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

7 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

10 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

23 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

8 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version