Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Trailers » Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

  • July 11, 2025 / 11:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

ప్రముఖ బిజినెస్మెన్, వ్యాపారవేత్త అయినటువంటి గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా డెబ్యూ ఇస్తూ ‘జూనియర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వారాహి చలన చిత్రం’ బ్యానర్‌పై రజని కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా కూడా ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనుంది.

Junior Movie Trailer

కన్నడ, తమిళ సినీ పరిశ్రమకు చెందిన స్టార్లు అంతా ఈ సినిమాలో నటించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ‘వైరల్ వయ్యారి’ అనే పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందులో కిరీటీ రెడ్డి స్టెప్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Junior Movie Trailer Review

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The 100 Review in Telugu: ది 100 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
  • 3 Rashmi, Vijay Antony: విజయ్‌ ఆంటోని – యాంకర్‌ రష్మి.. ఈ కాంబో రెండుసార్లు మిస్ అయ్యాం తెలుసా?
  • 4 Coolie: టీజర్, ట్రైలర్ లేకుండానే రిలీజ్ కానున్న ‘కూలి’..!

2 గంటల 16 నిమిషాల నిడివి కలిగిన ఈ ట్రైలర్.. ఎమోషనల్ గా మొదలైంది. లేటు వయసులో హీరో తల్లి గర్భం దాల్చడం.. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నవాళ్లు.. హీరో తల్లిదండ్రులను సూటి పోటి మాటలతో ఇబ్బంది పెట్టడాన్ని చూపించారు. అటు తర్వాత హీరో కిరీటి రెడ్డి ఆకతాయి కుర్రాడిగా ఎంట్రీ ఇచ్చాడు.

అతని కాలేజ్ లైఫ్, ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే కామెడీ, హీరోయిన్ తో లవ్ ట్రాక్ వంటివి చూపించారు. ఆ తర్వాత జెనీలియా ఎంట్రీ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అలాగే యాక్షన్స్ సీక్వెన్స్.. వంటివి కూడా హైలెట్ అయ్యాయి. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘3 BHK’ కి ఇక ఛాన్స్ లేనట్టే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Junior Movie

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

21 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

22 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

23 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version