Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Rashmi, Vijay Antony: విజయ్‌ ఆంటోని – యాంకర్‌ రష్మి.. ఈ కాంబో రెండుసార్లు మిస్ అయ్యాం తెలుసా?

Rashmi, Vijay Antony: విజయ్‌ ఆంటోని – యాంకర్‌ రష్మి.. ఈ కాంబో రెండుసార్లు మిస్ అయ్యాం తెలుసా?

  • July 10, 2025 / 07:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmi, Vijay Antony: విజయ్‌ ఆంటోని – యాంకర్‌ రష్మి.. ఈ కాంబో రెండుసార్లు మిస్ అయ్యాం తెలుసా?

స్టార్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ తొలుత సినిమాల్లో నటించి, హీరోయిన్‌గా ప్రయత్నించిందనే విషయం తెలిసిందే. టీవీల్లోకి వచ్చి నటి అయ్యి, ఆ తర్వాత యాంకర్‌ అయింది. ఇప్పుడు ఆమె స్టార్‌ యాంకర్‌. అయితే మధ్య మద్యలో సినిమాల్లో నటిస్తోంది. అయితే ఆమె ఎర్లీ డేస్‌లో అంటే సినిమా హీరోయిన్‌గా అవుదాం అనుకునే రోజుల్లో చాలా సినిమాలు దగ్గరకు వరకు వచ్చి మిస్‌ అయ్యాయి. ఈ విషయం చాలా మందికి తెలిసిందే. అయితే ఏ సినిమాలు మిస్‌ అయ్యాయి అనేది ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

Rashmi Gautham, Vijay Antony

నితిన్‌ ‘జయం’ సినిమాలో సదా కంటే ముందు హీరోయిన్‌గా అనుకున్నది రష్మినే అని మొన్నీమధ్యే తెలిసింది. రిహార్సల్స్‌ అయిపోయి, రేపోమాపో షూటింగ్‌కి వెళ్దాం అనుకుంటున్న సమయంలో ఆ సినిమా నుండి రష్మిని తప్పించేశారు. ఎందుకు, ఏంటి అనేది మనకు తెలియలేదు. ఇప్పుడు మరో రెండు సినిమాల సంగతి బయటకు వచ్చింది. అయితే ఇవి తెలుగువి కావు.. తమిళంలోనివి. సినిమా ట్రయిల్స్‌లో భాగంగా రష్మీ తమిళంలో కూడా ట్రై చేసింది. అప్పుడే ఈ మిస్‌లు జరిగాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Renu Desai: మరోసారి 2వ పెళ్లి పై స్పందించిన రేణూ దేశాయ్!
  • 2 This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Venkatesh: చిరుతో మాత్రమే కాదు బాలయ్యతో కూడా… మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన వెంకటేష్..!
  • 4 Nithiin: ‘తమ్ముడు’ ఎఫెక్ట్ ‘ఎల్లమ్మ’ పై పడిందా..?

విజయ్‌ ఆంటోని హీరోగా నటించిన తొలి సినిమా ‘సలీమ్‌’. తెలుగులో ఈ సినిమాను ‘డాక్టర్‌ సలీమ్‌’గా రిలీజ్‌ చేశారు. ఆ సినిమాలో అక్ష హీరోయిన్‌గా నటించింది. అయితే అంతకుముందు ఆ పాత్ర కోసం రష్మిని అనుకున్నారట. ఏమైందో ఏమో ఆ సినిమా ఛాన్స్‌ పోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు ‘సైతాన్‌’ / ‘బేతాళుడు’ సినిమాలో కూడా రష్మిని హీరోయిన్‌గా పెడదాం అని అనుకున్నారట విజయ్‌ ఆంటోని. అప్పుడు కూడా ఏదో కారణం వల్ల అవ్వలేదట.

Rashmi Gautham missed to big movies with Vijay Antony

ఫైనల్‌గా ఇప్పుడు కొత్త సినిమాలో ఈ ఇద్దరూ కలసి నటిస్తున్నారట. అయితే అది విజయ్‌ ఆంటోని 25వ సినిమా ‘శక్తి తిరుమగన్‌’, / ‘భద్రకాళి’నా లేక ఆ తర్వాత వచ్చే సినిమానా అనేది తెలియాల్సి ఉంది. అన్నట్లుగా ఈ సినిమాలో బిగ్‌ బాస్‌ ఫేమ్‌ భోలే శావలి రెండు పాటలు కూడా రాస్తున్నారు.

ఆ స్టార్‌ డైరక్టర్‌ ప్రతి సినిమాకు ముందు ‘దంగల్‌’ చూస్తాడట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmi Gautham
  • #vijay Antony

Also Read

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Antony: ఏడాదికి మినిమం మూడు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్

Vijay Antony: ఏడాదికి మినిమం మూడు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్

trending news

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

16 mins ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

1 hour ago
War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

1 hour ago
Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

8 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

8 hours ago

latest news

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

3 hours ago
ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

4 hours ago
Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

5 hours ago
Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

11 hours ago
Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version