Jwala Gutta: విష్ణు విశాల్,జ్వాలా రెడ్డి పెళ్ళి సందడి షురూ.. మెహందీ ఫంక్షన్ ఫోటోలు వైరల్..!

Advertisement

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా మరికొద్ది గంటల్లో హీరో విష్ణు విశాల్ ను పెళ్లాడనుంది.ఇది జ్వాలా కు రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే. గతంలో మరో క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ను ఈమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.2005 లో వీరి పెళ్లి జరిగింది… కానీ కొన్ని కారణాల వలన 2011లో విడిపోయారు. అయితే కొన్నాళ్ల తరువాత తనకంటే ఓ సంవత్సరం చిన్నవాడైన హీరో విష్ణు విశాల్ తో డేటింగ్ మొదలు పెట్టింది.

అటు తరువాత వీళ్ళు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈ మధ్యనే సోషల్ మీడియాలో తెలియజేసారు.కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం జరుగబోతోంది. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో సందడి చేస్తూ వచ్చిన ఈ జంట ఈరోజు పెళ్లి బంధంతో ఒకటవ్వబోతుంది.ఆల్రెడీ మెహందీ ఫంక్షన్ సందడి మొదలైంది. జ్వాలా గుత్తా పెళ్లి కూతురు డ్రెస్లో బొమ్మలా కనిపిస్తుంది.

బ్యాడ్మింటన్ ఆడుతున్న రోజుల్లో ఈమె ఎంతోమంది కుర్ర కారుకి నిద్ర లేకుండా చేసిందన్న సంగతి తెలిసిందే. ఆమె అందం ఇప్పటికీ చెక్కు చెదరలేదు.తాజాగా మెహందీ పంక్షన్లో జ్వాలా చాలా గ్లామర్ గా రెడీ అయ్యి కనిపిస్తుంది. పెళ్లి కూతురు డ్రెస్ లో ఎంతో ఉత్సాహంతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news