Jyothi Rai: నాన్ స్టాప్ గ్లామర్ షో వెనుక అర్థాన్ని వివరించిన జ్యోతి రాయ్..!

‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అయ్యే కొన్ని సీరియల్స్ చాలా పాపులర్. అందులో ‘గుప్పెడంత మనసు’ కూడా ఒకటి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా.. ఈ సీరియల్ ను ఎగబడి చూస్తున్నారు. ఇందులో జగతి పాత్ర పోషించే నటి జ్యోతీ రాయ్ అందరికీ సుపరిచితమే! వాస్తవానికి ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో బాగా పాపులర్ అయ్యింది.ఈ సీరియల్లో ఆమె హీరో రిషి అలియాస్ ముఖేష్ కి తల్లిగా.. కనిపిస్తుంది.

చాలా ఎమోషన్ కి గురి చేసే పాత్ర ఇది.అయితే జ్యోతీ రాయ్ నిజ జీవితానికి.. ఈ సీరియల్ లో పాత్రకి అస్సలు సంబంధం ఉండదు. ఈ మధ్యనే తన భర్తతో విడిపోతున్నట్లు ఈమె పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. ఓ డైరెక్టర్ తో ఈమె కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉంది. ఇక సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు మామూలుగా ఉండవు అనడంలో అతిశయోక్తి ఉండదు. క్లీవేజ్ షోలు, థైస్ షోలు.. అమ్మో మామూలుగా ఉండదు ఈమె రచ్చ.

అయితే జ్యోతి (Jyothi Rai) లీడ్ రోల్ లో ‘ప్రెట్టి గర్ల్’ అనే సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ లో ఆమె గ్లామర్ షో మామూలుగా లేదు. ఆ పోస్టర్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. రెడ్ కలర్ డ్రెస్ లో క్లీవేజ్ షోలు, థైస్ షోలు చేస్తూ .. ఈమె అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఆ పోస్టర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus