Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » KA 10: అప్పుడు తీసిన సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం!

KA 10: అప్పుడు తీసిన సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం!

  • December 16, 2024 / 07:00 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KA 10: అప్పుడు తీసిన సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం!

KA10 అంటూ కిరణ్ అబ్బవరం  (Kiran Abbavaram) & టీమ్ గత కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. “క” (KA)  సినిమా హిట్ తర్వాత కిరణ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది, దాంతో ఈ కొత్త సినిమా ఏమిటబ్బా అని ఎదురుచూస్తున్నారు జనాలు. అయితే.. అందరూ అనుకుంటున్నట్లుగా ఇది కొత్త సినిమా కాదు. 2022లో మొదలుపెట్టి, 2023లో షూట్ చేసుకొని, 2024లో రిలీజ్ చేద్దామనుకున్న చిత్రమిది. ఆ సినిమా పేరు “దిల్ రూబా”.

KA 10

విశ్వ కరుణ్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొన్నాళ్లుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే ఉంది. రుక్సర్ (Rukshar Dhillon), నజియా డేవిసన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో క్రాంతి కిళ్లి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. “క”తో మంచి కమర్షియల్ హిట్ కొట్టిన కిరణ్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని సినిమా ప్రమోషన్స్ టైంలో ఒకటికి పదిసార్లు చెప్పిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun, Chiranjeevi: మెగాస్టార్ ఇంటికి బన్నీ.. అక్కడ ఏం మాట్లాడారు?
  • 2 మళ్ళీ మొదటికి వచ్చిన మంచు వారి గొడవలు!
  • 3 Bigg Boss 8 Telugu Winner Nikhil: బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ కి .. ఎన్ని లక్షల ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?

మరి అలాంటప్పుడు వెంటనే ఈ పాత సినిమాను మళ్లీ ఎందుకు లైన్లోకి తీసుకున్నాడు అనేది అతడికే తెలియాలి. ఒకవేళ సబ్జెక్ట్ నిజంగా బాగుండి, కిరణ్ & టీమ్ కి పేరు తీసుకొచ్చేది అయితే పర్లేదు కానీ, ఏమాత్రం తేడా కొట్టినా “క”తో వచ్చిన ఇమేజ్ మేకోవర్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇకపోతే.. కిరణ్ అబ్బవరం హీరోగా సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ బ్యానర్స్ అన్నీ మొగ్గు చూపుతున్నాయి.

కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కి కూడా వెనుకాడడం లేదట. మరి కిరణ్ అబ్బవరం తన అసలైన కొత్త సినిమా ఎవరి బ్యానర్ లో, ఎవరి దర్శకత్వంలో చేస్తాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. మరి ఈ “దిల్ రుబా”ను కిరణ్ ఏ స్థాయిలో ప్రమోట్ చేస్తాడు? అనేది చూడాలి.

అఖిల్‌ సినిమా షూటింగ్‌ మొదలైందట… కొత్త సినిమా పేరు ఇదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Rukshar Dhillon

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి TV సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

28 mins ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

41 mins ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

52 mins ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

1 hour ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

1 hour ago

latest news

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

51 mins ago
Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

3 hours ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version