Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Akhil: అఖిల్‌ సినిమా షూటింగ్‌ మొదలైందట… కొత్త సినిమా పేరు ఇదే!

Akhil: అఖిల్‌ సినిమా షూటింగ్‌ మొదలైందట… కొత్త సినిమా పేరు ఇదే!

  • December 16, 2024 / 07:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: అఖిల్‌ సినిమా షూటింగ్‌ మొదలైందట… కొత్త సినిమా పేరు ఇదే!

అక్కినేని వారసుడు అఖిల్‌ (Akhil Akkineni)  కొత్త సినిమా ఎప్పుడు అంటూ అభిమానులు సుమారు రెండేళ్లుగా వెయిట్‌ చేస్తున్నారు. అనేక అడ్డంకులు తర్వాత ఎన్నో అంచనాలతో విడుదలైన ‘ఏజెంట్‌’ (Agent)  సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో అఖిల్‌ మొత్తం ప్లానింగ్‌ను రీథింక్‌ చేసుకున్నాడు. ఆ సినిమా షురూ, ఈ సినిమా షురూ అంటూ కొన్ని సినిమాల పేర్లు వినిపించినా.. ఫైనల్లీ ఓ పోరాట యోధుడి సినిమాను ఓకే చేశాడు. అంతేకాదు సినిమా షూటింగ్‌ కూడా మొదలైంది అంటున్నారు.

Akhil

‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha)  అనే సినిమా తెరకెక్కించి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్‌ కొత్త సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల (Sreeleela) ఎంపికయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘లెనిన్‌’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్‌ సినిమాకు క్లాప్‌ కూడా కొట్టారు అని సమాచారం. కొన్ని రోజుల తర్వాత సినిమా ఫస్ట్‌లుక్‌తో అనౌన్స్‌ చేస్తారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun, Chiranjeevi: మెగాస్టార్ ఇంటికి బన్నీ.. అక్కడ ఏం మాట్లాడారు?
  • 2 మళ్ళీ మొదటికి వచ్చిన మంచు వారి గొడవలు!
  • 3 Bigg Boss 8 Telugu Winner Nikhil: బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ కి .. ఎన్ని లక్షల ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?

ఇక సినిమాకు ‘లెనిన్‌’ అనే పేరు పెట్టడంతో ఓ పోరాట యోధుడి కథను మనకు చెప్పబోతున్నారు అని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ చరిత్రతో ప‌రిచ‌యం ఉన్న‌వాళ్లెవ‌రైనా లెనిన్‌ని మర్చిపోరు. అక్టోబ‌రు విప్ల‌వానికి నాంది ప‌లికిన నాయ‌కుడు ఆయన. ఇప్పుడు అఖిల్‌ సినిమాకు ఆ పేరు పెట్టారు అంటే.. కచ్చితంగా ఏదో విషయమే ఉంటుంది. అయితే అందులో మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది అని చెబుతున్నారు. ప్రేమ విప్ల‌వం, ప్రేమ‌లో క‌మ్యునిజం లాంటి అంశాలను సినిమాలో టచ్‌ చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది.

త‌మ‌న్ (S.S.Thaman) సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో శ్రీలీలతోపాటు మరో హీరోయిన్‌ కూడా ఉంటుంది అని చెబుతున్నారు. త్వరలో ఈ విషయంలో క్లారిటీ రావొచ్చు. ఈ సినిమా మొదలవ్వడంతో యూవీ క్రియేషన్స్‌లో ఉంటుంది అని చెప్పిన అఖిల్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌ కూడా త్వరలో రావొచ్చు అని అంటున్నారు. 80ల కాలం నాటి రాయలసీమ నేపథ్యంలో ఆ సినిమా ఉంటుందని టాక్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil

Also Read

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

trending news

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

36 mins ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

3 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

4 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago

latest news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

4 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

12 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

1 day ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version