Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mahesh Babu, Pawan Kalyan: మహేష్ బాబు తో అంత ర్యాపో లేదు: కాదంబరి కామెంట్స్

Mahesh Babu, Pawan Kalyan: మహేష్ బాబు తో అంత ర్యాపో లేదు: కాదంబరి కామెంట్స్

  • June 8, 2022 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Pawan Kalyan: మహేష్ బాబు తో అంత ర్యాపో లేదు: కాదంబరి కామెంట్స్

టాలీవుడ్ నటుడు కాదంబరి కిరణ్ అందరికీ సుపరిచితమే.కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన 270 కి పైగా చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై కూడా పలు షోలు, సీరియల్స్ చేసి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ‘మనం సైతం’ అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నటుడు కాదంబరి.మా(‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’) సభ్యుడిగా కూడా కొనసాగుతూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో కాదంబరి ‘రాజ రాజ చోర’ ‘థాంక్యూ బ్రదర్’ ‘నారప్ప’ ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాల్లో నటించారు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఈయన సుమ హోస్ట్ చేస్తున్న ‘క్యాష్’ షోకి వచ్చారు. ఈయనతో పాటు జోగి బ్రదర్స్, రాగిణి కూడా కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. ఇక గేమ్ లో భాగంగా సుమ..కాదంబరిని.. ‘ఎవరితో గడిపిన క్షణాలు మధురం అని చెబుతారు?’ అంటూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అనే రెండు ఆప్షన్లు ఇచ్చింది.

ఈ ప్రశ్నకి కాదంబరి సమాధానమిస్తూ.. “మహేష్ బాబుతో కంటే కూడా పవన్ కళ్యాణ్ తో గడిపిన క్షణాలే మధుర క్షణాలు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎక్కువ సినిమాలు చేశాను. నేను నడుపుతున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ ను ఆయన మనసుకి దగ్గరగా తీసుకున్నారు.ఇంకొకటి ఏంటంటే.. ఆయన హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు 18 మంది గెస్టులని పిలిచారు. అందులో నేను కూడా ఒకడిని.

అది ‘మనం సైతం’ వలన వచ్చిన గుర్తింపు అని త్రివిక్రమ్ సర్ కూడా చెప్పారు ఆ రోజు.నన్ను చూసిన వెంటనే ఇతను జనం గురించి బ్రతికే మనిషి ఇతను అని రికగ్నైస్ చేసే హీరోల్లో అతను ఒకడు. మహేష్ బాబుతో కలిసి సినిమాలు చేశాను. కానీ అంత ర్యాపో లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత జోగి బ్రదర్స్ లో ఒకరైన వ్యక్తి.. ‘మహేష్ బాబు పెద్దగా ఎవ్వరితోనూ మాట్లాడడు’ అంటూ కౌంటర్ వేశాడు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cash
  • #jogi naidu
  • #Kadambari Kiran
  • #Krishnam Raju
  • #mahesh

Also Read

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

trending news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 hour ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

2 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

2 days ago

latest news

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

7 mins ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

17 mins ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

49 mins ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

59 mins ago
Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version