Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Gallery » Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

  • October 5, 2025 / 02:36 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

కాజల్ అగర్వాల్..ఇదివరకటితో పోలిస్తే కెరీర్లో ఇప్పుడు కొంచెం వెనుకబడింది అనే చెప్పాలి. వాస్తవానికి ఫ్యామిలీ లైఫ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమెనే సినిమాలు తగ్గించినట్టు స్పష్టమవుతుంది. గత ఏడాది వచ్చిన ‘సత్యభామ’ సినిమా తర్వాత కాజల్ హీరోయిన్ గా మరో సినిమా చేయలేదు. ‘ఇండియన్ 2’ లో అతిథి పాత్రలో మెరిసింది. అలాగే ‘కన్నప్ప’ సినిమాలో కూడా పార్వతీ దేవిగా కాసేపు కనిపించింది. ప్రస్తుతం హిందీలో ‘ది ఇండియన్ స్టోరీ’, ‘రామాయణ్ పార్ట్ 1’ ‘రామాయణ్ పార్ట్ 2’ వంటి బడా ప్రాజెక్టుల్లో నటిస్తుంది.

Kajal Aggarwal

‘రామాయణ్’ లో కాజల్ మండోదరి పాత్రలో కనిపించనుంది. రావణాసురుడి భార్య పాత్ర అది. ఈ సినిమాలో రావణాసుడిగా కె.జి.ఎఫ్ స్టార్ యష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ‘ఇండియన్ 3’ లో కూడా కాజల్ నటించింది. ఆ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో? ఎప్పుడు విడుదలవుతుందో? దర్శకుడు శంకర్ కు, కమల్ హాసన్ కు మాత్రమే తెలియాలి. అయితే ఆ సినిమాకు సంబంధించి కాజల్ పార్ట్ షూటింగ్ మాత్రం కంప్లీట్ అయిపోయిందట.

kajal agarwal latest picsఇదిలా ఉండగా.. కాజల్ కి సంబంధించి కొన్ని గ్లామర్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె బ్లూ కలర్ ఔట్ఫిట్ లో కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే.. కాజల్ ఇందులో డీప్ క్లీవేజ్ షోతో కనిపిస్తుండటం. ఇంత ఘాటు ఫోటో షూట్ ఈ మధ్య కాలంలో కాజల్ నుండి రాలేదు. మరోపక్క ఈ ఫోటోలు ఒరిజినల్ కాదు ఏఐ జెనరేటెడ్ అని కొంతమంది అంటున్నారు.

అసలు విషయం ఏంటన్నది తెలీదు కానీ.. ఈ ఫోటోలు అయితే ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Unprofessional Trollers (@unprofessional_trollers)

శైలేష్ నుండి పక్కా కామెడీ సినిమా.. అస్సలు ఊహించలేదుగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #Kajal Aggarwal
  • #Kajal kitchlu
  • #kajal news
  • #kajal photos

Also Read

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

related news

trending news

3 hours ago

10 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago

latest news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version