కాజల్ హాట్ నెస్ ‘మహారాణి’ రేంజ్లో..!

టాలీవుడ్ ‘చందమామ’ కాజల్ తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికీ క్రేజీ హీరోయిన్ గా రాణిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది అని చెప్పాలి.. కాకపోతే ఈ మధ్య వరుస ప్లాపులు రావడంతో క్రేజీ హీరోయిన్ అని మాత్రమే చెప్పాల్సి వస్తుంది. అయితే ‘ ‘ఫేడ్ అవుట్’ అయిపోయినట్టేనా…. ఎలాగూ ఇండస్ట్రీకి వచ్చి 12 అయిపోతున్నాయి కదా..?’ అంటే అది తప్పని చెప్పాలి… ఎందుకంటే..? ఇలా అనుకున్న ప్రతీసారి ఓ హిట్టు ఇచ్చి ఆ కామెంట్స్ కు బ్రేక్ వేయడం మన కాజల్ కి అలవాటే.. అయినా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ అలానే ఉంది.

ఇక కుర్ర హీరోయిన్ల గ్లామర్ కి ఈమె ఏమాత్రం తీసిపోదు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లలో పాల్గొనడంతో పాటు.. మ్యాగజైన్ కవర్ పేజిలకు కూడా హాట్ హాట్ ఫోజులిస్తూ వస్తుంది. ఇక ఇటీవల ‘వివా లా మోర్’ మ్యాగజైన్ కోసం ఓ హాట్ ఫోటో షూట్ లో పాల్గొంది కాజల్. బ్రౌన్ కలర్ లో.. మెరుస్తున్న డిజైనర్ డ్రెస్ లో సూపర్ పోజిచ్చింది ఈ భామ. డ్రెస్ చాలా రిచ్ గా ఉండడం.. అందులోనూ ఫ్రంట్ ఓపెన్ ఉండే డ్రెస్ కావడంతో హాట్ నెస్ కు ఏమాత్రం తీసిపోలేదు. ఓ మహారాణి రేంజ్ లో ఆటిట్యూడ్ చూపింది కాజల్. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus