Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Kajal Aggarwa: జాతీయ అవార్డుకు అర్హులు మీరే: కాజల్ అగర్వాల్

Kajal Aggarwa: జాతీయ అవార్డుకు అర్హులు మీరే: కాజల్ అగర్వాల్

  • October 5, 2022 / 12:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal Aggarwa: జాతీయ అవార్డుకు అర్హులు మీరే: కాజల్ అగర్వాల్

తాజాగా 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రధానం చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ అవార్డు కార్యక్రమంలో భాగంగా నటుడు సూర్య అలాగే జ్యోతిక సైతం ఈ జాతీయ అవార్డును అందుకున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో జ్యోతిక నిర్మాణంలో సూర్య నటించిన చిత్రం సురారై పోట్రు. ఈ సినిమా తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య ఎంతో అద్భుతమైన నటనను కనబరిచారు.

ఇలా ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ సినిమా జాతీయ అవార్డు కార్యక్రమంలో భాగంగా ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకురాలిగా సుధా కొంగర అవార్డును అందుకోగా నటుడిగా సూర్య నిర్మాతగా జ్యోతిక ఈ అవార్డును అందుకున్నారు. ఇలా సూర్య జ్యోతిక దంపతులు ఇద్దరూ కూడా జాతీయ పురస్కారాన్ని అందుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి కాజల్ అగర్వాల్ సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ స్పందిస్తూ జాతీయ అవార్డును అందుకున్నందుకు మీకు శుభాకాంక్షలు ఈ అవార్డు అందుకోవడానికి సరైన అర్హులు మీరే అంటూ ఈమె అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సూర్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అదే విధంగా డైరెక్టర్ బాల దశకత్వంలో కృతి శెట్టి హీరోయిన్ గా ఈయన మరో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jyothika
  • #Kajal Agarwal
  • #Suriya

Also Read

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Simran: సిమ్రాన్ క్లారిటీ ఇవ్వలేదు.. ఆ స్టార్ హీరోయిన్ అని డిసైడ్ చేసేస్తున్నారు..!

Suriya, Venky Atluri: సూర్య- వెంకీ అట్లూరి.. అప్పుడే ఓటీటీ డీల్ ఫినిష్!

Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

trending news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

4 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

6 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

8 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

11 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

11 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

8 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

9 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

11 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version