Kajal: బ్లాక్ కలర్ డ్రెస్ లో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కాజల్ అగర్వాల్..!

  • October 10, 2023 / 10:40 PM IST

కాజల్ పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ ప్రేక్షకులు ముద్దుగా చందమామ అని పిలుచుకుంటారు. దాదాపు రెండు దశాబ్ధాలుగా స్టార్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని ఓ పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లు మాతృత్వపు మధురిమాలు ఆస్వాదించి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది కాజల్. కానీ పెళ్లై, ఓ బిడ్డకు తల్లయిన తర్వాత బాడీలో మార్పులు రావడం సహజం.

తన ఫిజిక్ లో వచ్చిన మార్పులను మళ్లీ కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు తెగ ట్రై చేస్తోంది ఈ ముద్దగుమ్మ. కానీ అమ్మడు ఎంత ట్రై చేసినా ఆమెలోని మార్పులు మార్చుకోలేక పోతుంది. అవి స్పష్టంగా బయటకు ఎక్స్ పోజ్ అవుతూనే ఉంటాయి. అయినా సరే ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటోంది కాజల్. తాజాగా ఆమె బాలయ్య సరసన భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయి అభిమానులను బాగా ఆకట్టుకునింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కాజల్ (Kajal) ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అదుర్స్ అనిపించింది. అయితే రీసెంట్ గా కాజల్ అగర్వాల్ బ్లాక్ కలర్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో ఫోటో షూట్ చేసి ఔరా అనిపించుకుంది. ఇప్పుడు ఆ ఫొటోస్ చూసిన కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. స్లిటెడ్ లాంగ్ బ్లాక్ ఫ్రాక్ లో డీప్ నెక్ అందాలను చూపిస్తూ బ్యాక్ టు కాజల్ అంటూ ప్రూవ్ చేసింది. అంతేకాదు అమ్మడు ఇదే రేంజ్ లో కొనసాగిస్తే కుర్ర బ్యూటీలు సైతం.. కుళ్లుకోవాల్సిందే అంటున్నారు అభిమానులు..!

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus