Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » స్టార్ హీరోలపై సంచలన కామెంట్స్ చేసిన కాజల్

స్టార్ హీరోలపై సంచలన కామెంట్స్ చేసిన కాజల్

  • August 17, 2017 / 07:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోలపై సంచలన కామెంట్స్ చేసిన కాజల్

“తిన్నామా పడుకున్నామా తెల్లారిందా” అనే రీతిలో “రెమ్యూనరేషన్ తీసుకొన్నామా, సినిమాలో నటించామా, మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ఊరు వెళ్లిపోయామా” అనే ఫార్మాట్ ను గత కొంత కాలంగా ఫాలో అవుతూ వస్తున్న మన తెలుగు సినిమా హీరోయిన్లు ఈమధ్య హీరోల మీద కామెంట్స్ చేయడం మొదలెట్టారు. ఇంతకుమునుపు రాధికా ఆప్టే, తాప్సీలు కూడా మన సౌత్ హీరోలపై, డైరెక్టర్లపై కామెంట్స్ చేసి అభాసుపాలయ్యారు. ఇప్పుడు ఆ జాబితాలో క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా చేరింది. అయితే.. ఇక్కడ జరిగిందంతా సరదాకే అనుకోండి.

అసలు మేటర్ ఏంటంటే.. “నేనే రాజు నేనే మంత్రి” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాణా నిర్వహిస్తున్న “నెంబర్ 1 యారీ” షోకి నవదీప్ తోపాటు వచ్చిన కాజల్ తనతో కలిసి నటించిన ఎన్టీయార్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ పై కొన్ని ఫన్నీ కామెంట్స్ చేసింది. ఈ క్రింది పేర్లలో ఎవరీలో ఏం మార్పు వస్తే మంచిది? అని రాణా అడిగిన ప్రశ్నకు కాజల్ ఈ విధంగా సమాధానం చెప్పింది కాజల్.

ఎన్టీయార్ : కాస్త యాక్టివ్ నెస్ తగ్గించుకొంటే మంచిది,
ప్రభాస్ : కాస్త ఎనర్జీ ఉంటే బాగుంటుంది,
మహేష్ బాబు : ఆయన కొన్నిసార్లు మాట్లాడకుండా ఉంటే మంచిది, ఆయన వాగుతూనే ఉంటాడు,
పవన్ కళ్యాణ్ : ఆయన కాస్త మాట్లాడితే బాగుంటుంది.
ఇలా ఒక్కో హీరోపై ఒక్కో విధమైన కామెంట్ చేసిన కాజల్ ను చూసి నవదీప్, రాణాలు షాక్ అయిపోయారు. మరి ఈ ఫన్నీ స్టేట్ మెంట్స్ ను అభిమానులు ఎలా తీసుకుంటారో చూడాలి!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #kajal
  • #Mahesh Babu
  • #No 1 yaari show
  • #NTR

Also Read

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

trending news

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

3 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

4 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

11 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

13 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version