Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఆసక్తికి రేపుతున్న కాజల్ లేటెస్ట్ మూవీ ప్రకటన

ఆసక్తికి రేపుతున్న కాజల్ లేటెస్ట్ మూవీ ప్రకటన

  • October 5, 2020 / 07:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆసక్తికి రేపుతున్న కాజల్ లేటెస్ట్ మూవీ ప్రకటన

చందమామ కాజల్ అగర్వాల్ కెరీర్ బ్రేక్ లేకుండా సాగుతుంది. సౌత్ ఇండియాలో ఆమె వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ తనకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపిస్తుంది. కాజల్ చేతిలో ప్రస్తుతం అరడజను చిత్రాల వరకు ఉన్నాయి. వాటిలో చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య ఒకటి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి త్రిషా తప్పుకోగా, కాజల్ అవకాశం దక్కించుకుంది. అలాగే కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ భారతీయుడు మూవీలో కూడా ఆమె హీరోయిన్ కావడం విశేషం.

ఇక మంచు విష్ణుతో పాటు ఇండో అమెరికన్ మూవీ మోసగాళ్లులో ప్రధాన పాత్ర చేస్తున్నారు. వీటితో పాటు హిందీ హిట్ మూవీ క్వీన్ రీమేక్ తో పాటు ఓ హిందీ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. కాజల్ తో పాటు కెరీర్ ప్రారంభించిన అనేక మంది హీరోయిన్స్ ఫేడవుట్ అయిపోయగా కాజల్ మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ఇక నెట్ ఫ్లిక్స్ తెరకెక్కించనున్న ఓ వెబ్ సిరీస్ లో కాజల్ బోల్డ్ రోల్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా తమిళ్ లో కాజల్ మరో ఆఫర్ ఒకే చేశారు.

హీరో శింబు సరసన కాజల్ నటించనున్నారు. శింబు తండ్రి రాజేందర్ ఈ చిత్ర నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ చిత్రానికి సుశీంద్రన్ దర్శకత్వం వహించనుండగా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ పూర్తి వివరాలు త్వరలో బయటికి రానున్నాయి.

Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #kajal
  • #Kajal Aggarwal
  • #Shimbu

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

27 mins ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

5 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

6 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

13 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

15 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version