Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movies » Kajal, Nagarjuna: ‘ది గోస్ట్’ మేకర్స్ కు కొత్త టాస్క్ ఇచ్చిన కాజల్..!

Kajal, Nagarjuna: ‘ది గోస్ట్’ మేకర్స్ కు కొత్త టాస్క్ ఇచ్చిన కాజల్..!

  • September 16, 2021 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal, Nagarjuna: ‘ది గోస్ట్’ మేకర్స్ కు కొత్త టాస్క్ ఇచ్చిన కాజల్..!

కాజల్ ప్రెగ్నెంట్ అంటూ గత రెండు,మూడు రోజులుగా ఓ వార్త తెగ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.కాజల్ సన్నిహిత వర్గం కూడా ఈ విషయం నిజమే అంటున్నాయి. కాకపోతే ఈ విషయం పై కాజల్ అధికారికంగా స్పందించలేదు. మరో రెండు రోజుల్లో ఈ విషయం పై ఆమె క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా… కాజల్ ప్రెగ్నెంట్ అవ్వడం వలన ఆమె నాగార్జున సినిమా నుండీ తప్పుకోవాల్సి వస్తుందనేది తాజా సమాచారం. నాగార్జున హీరోగా కాజల్ హీరోయిన్ గా ‘ది ఘోస్ట్’ అనే మూవీ తెరకెక్కుతుంది.

ఈ మూవీకి సంబంధించి కాజల్ రెండు షెడ్యూల్స్ లో కూడా పాల్గొంది. ‘గరుడ వేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు కూడా మంచి స్పందన లభించింది. యితే హీరోయిన్ కాజల్.. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనాల్సి ఉందట. ప్రస్తుతం ఆమె గర్భవతి కాబట్టి అలాంటి విన్యాసాలు చేయడం కరెక్ట్ కాదని టీం భావిస్తోంది.

ఇందుకోసం కాజల్ ను తప్పించాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారని తెలుస్తోంది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.ఒకవేళ ఆ పాత్రకి ఎవ్వరూ సూట్ కాకపోతే ఓ డూప్ తో కాజల్ చేయాల్సిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #ghost
  • #Kajal Aggarwal
  • #nagarjuna
  • #Praveen Sattaru

Also Read

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

4 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

4 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

6 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

7 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

2 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

3 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

5 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version