Kajol: కాజోల్ ఐదు పదులకు దగ్గరవుతున్నా అందం అస్సలు తగ్గట్లేదుగా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • March 24, 2023 / 06:08 PM IST

కాజోల్.. ఒకప్పుడు తన అందచందాలతో, చిలిపితనంతో బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.. కుర్రాళ్లకి కలల రాకుమారిగా మారిపోయింది.. తన గ్లామర్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది.. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే పరువాల ప్రదర్శనకు ఏమాత్రం అడ్డుచెప్పేది కాదు.. అలాంటి కాజోల్ పాతికేళ్లకే అజయ్ దేవ్ గన్‌ని పెళ్లాడి.. మగజాతికి తీవ్ర అన్యాయం చేసింది.. తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వచ్చింది.. ఇద్దరు పిల్లల తల్లి అయినా కానీ ఇంకా వయ్యారాలు వడ్డించడంలో ఏమాత్రం తగ్గలేదు తను..

ఈ ఆగస్టు 5కి 49వ ఏట అడుగుపెడుతుందీ అందాల సుందరి.. అడపాదడపా లేటెస్ట్ ఫోటోషూట్లతో నెటిజన్లకు సర్‌ప్రైజ్ ఇస్తుంటుంది.. ఇక రీసెంట్‌గా షేర్ చేసిన పిక్స్‌లో మెరిసిపోతుంది.. కవ్వించే కళ్లు.. కైపెక్కించే చూపులతో.. జూమ్ చేసి మరీ చూసేలా.. పాలరాతి శిల్పంలా కనిపిస్తూ నేత్రానందాన్నిస్తుంది.. ఇన్‌‌స్టాగ్రామ్‌లో 13.7 మిలియన్ల మంది ఈ భామను ఫాలో చేస్తున్నారంటేనే క్రేజ్ ఎలా ఉందో తెలిసిపోతుంది.. కాజోల్ రీసెంట్ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి..


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus