Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Kalki 2898 AD Collections: ‘కల్కి 2898 AD’ 34 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Kalki 2898 AD Collections: ‘కల్కి 2898 AD’ 34 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • July 31, 2024 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD Collections: ‘కల్కి 2898 AD’ 34 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD). ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్  (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని తన కూతుర్లు స్వప్న దత్ (Swapna Dutt), ప్రియాంక దత్ (Priyanka Dutt) ..లతో కలిసి ఏకంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గ్లింప్స్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్..లలో విజువల్స్ హాలీవుడ్ సినిమాలని తలదన్నేలా ఉండటంతో.. సినిమాకి మంచి హైప్ ఏర్పడింది. మొదటి రోజు ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది.

మొదటి రోజు ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి.వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేసింది. 5వ వారంలో కూడా స్టడీగా రాణిస్తుంది.ఒకసారి 34 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డబుల్ ఇస్మార్ట్ కు లైగర్ తలనొప్పులు.. ఆ సమస్యలు పరిష్కారమవుతాయా?
  • 2 తమిళ అభిమానుల మనస్సు గెలుచుకున్న మహేష్.. ఏం జరిగిందంటే?
  • 3 హగ్‌ గురించి చిన్మయి పోస్టు వైరల్.. అంతలా ఆ పోస్టులో ఏముంది?
నైజాం 90.57 cr
సీడెడ్ 21.36 cr
ఉత్తరాంధ్ర 21.52 cr
ఈస్ట్ 12.30 cr
వెస్ట్ 8.33 cr
గుంటూరు 11.17 cr
కృష్ణా 11.04 cr
నెల్లూరు 5.91 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 182.20 cr
కర్ణాటక 35.70 cr
తమిళనాడు 21.71 cr
కేరళ 12.45 cr
హిందీ(నార్త్) 142.30 cr
 ఓవర్సీస్ 125.12 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 519.48 cr (షేర్)

‘కల్కి 2898 ad’ చిత్రానికి రూ.381 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొత్తం మీద రూ.385 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 34 రోజుల్లో ఈ సినిమా రూ.519.48 కోట్ల షేర్ ను రాబట్టింది.10 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.134.48 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Kalki 2898 AD Collections
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

related news

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

trending news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

4 hours ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

5 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

1 day ago

latest news

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

49 mins ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

1 day ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version