Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kalki 2898 AD: ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో కల్కి హైయెస్ట్ గ్రాసర్ గా నిలవనుందా?

Kalki 2898 AD: ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో కల్కి హైయెస్ట్ గ్రాసర్ గా నిలవనుందా?

  • July 10, 2024 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో కల్కి హైయెస్ట్ గ్రాసర్ గా నిలవనుందా?

ప్రభాస్ (Prabhas)  నాగ్ అశ్విన్ (Nag Ashwin)  కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ  (Kalki 2898 AD)  మూవీ ప్రభంజనం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. సాధారణ టికెట్ రేట్లతో సినిమా ప్రదర్శితం అవుతుండటంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో కల్కి సినిమాకు 200 కోట్ల రూపాయల కలెక్షన్లు రావడం గమనార్హం. ఈ ఏడాది ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న మరో బాలీవుడ్ సినిమా లేదనే చెప్పాలి. ఫుల్ రన్ లో ఈ సినిమా 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల మార్క్ ను టచ్ చేసే అవకాశం అయితే ఉంది.

ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో కల్కి హైయెస్ట్ గ్రాసర్ గా నిలవనుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. కల్కి మూవీ భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. కల్కి 2898 ఏడీ బాలీవుడ్ ఫ్యాన్స్ ను అంచనాలను మించి మెప్పించింది. ప్రభాస్ పాత్ర నిడివి తక్కువగా ఉందనే కామెంట్లు వినిపించినా సినిమాలో ప్రభాస్ కనిపించిన ప్రతి సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మోస్ట్‌ అవైటెడ్‌ రివ్యూ వచ్చేసింది!.. ‘కల్కి’ గురించి మహేష్‌ మాటల్లో..!
  • 2 అవయవదానం చేస్తామని ప్రకటించిన జెనీలియా దంపతులు.. గ్రేట్ అంటూ?
  • 3 మంచు విష్ణుకి హేమ ఎమోషనల్ లెటర్.!

బుజ్జి పాత్రతో నాగ్ అశ్విన్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించారనే చెప్పాలి. అమితాబ్ పోషించిన అశ్వత్థామ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పవచ్చు. అమితాబ్  (Amitabh Bachchan) కల్కి సక్సెస్ లో కీలక పాత్ర పోషించారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. నాగ్ అశ్విన్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని అద్భుతాలు సృష్టించి భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కల్కి సినిమా కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి నాగ్ అశ్విన్ న్యాయం చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగ్ అశ్విన్ భవిష్యత్తు సినిమాలతో కల్కి సినిమాను మించిన విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 seconds ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

24 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version