Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

  • June 23, 2026 / 01:41 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

‘భోళా శంకర్’ వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర'(Vishwambhara) అనే సినిమా చేశారు. 2025 జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కాబోతోందని ప్రకటించారు. ‘గేమ్ ఛేంజర్’ కోసం వాయిదా వేసుకున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు ‘పెద్ది’ రిలీజ్ అయ్యి నెల రోజులు కావస్తున్నా? ‘విశ్వంభర’ చిత్రాన్ని రిలీజ్ చేసింది లేదు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇప్పుడు బాబీ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు.

Vishwambhara

తాను నటించిన ‘విశ్వంభర’ అనే ఓ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది అని ఆయన మర్చిపోయినట్టు ఉన్నారు. లేదు అంటే.. ఆ సినిమాలో నటించడంతో తన పని అయిపోయిందని తప్పించుకుంటున్నారేమో. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘విశ్వంభర’ సినిమా విడుదలపై మెగా అభిమానులు కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు వీ.ఎఫ్.ఎక్స్ చాలా దారుణంగా ఉందని చాలా మంది ట్రోల్ చేశారు.

vishwambhara - nag ashwin

దీంతో వేరే కంపెనీతో మళ్ళీ వీఎఫ్ఎక్స్ చేయించారు నిర్మాతలు. అది కూడా హీరో చిరంజీవికి నచ్చలేదు అని టాక్. చిరు లైట్ తీసుకున్నట్టు నిర్మాతలు లైట్ తీసుకోలేరు కదా. అందుకే ‘కల్కి 2898 AD’ దర్శకుడు నాగ్ అశ్విన్ ని రంగంలోకి దింపారు. అవును ‘విశ్వంభర’ వీఎఫ్ఎక్స్ కోసం నాగ్ అశ్విన్ సూపర్వైజింగ్ చేస్తున్నారు. కథ, కథనాలతో ఆయనకి సంబంధం లేదు.. కేవలం వీఎఫ్ఎక్స్ కోసం మాత్రం ఆయన పనిచేస్తున్నారట. ఆగస్టు ఎండింగ్ కి ‘విశ్వంభర’ వీఎఫ్ఎక్స్ పనులు ఫినిష్ చేయాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నారు.

ఎందుకంటే ఆయన ‘కల్కి 2’ మొదటి షెడ్యూల్ ను సెప్టెంబర్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు దసరా కానుకగా ‘విశ్వంభర’ ని రిలీజ్ చేయాలని నిర్మాతలైన ‘యూవీ క్రియేషన్స్’ వారు ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి.

ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nag Ashwin
  • #Vishwambhara

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

13 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

15 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

18 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

19 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

12 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

14 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

17 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

17 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version