Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kalyan Ram: ఈసారి ట్రిపుల్ రోల్ చేస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్!

Kalyan Ram: ఈసారి ట్రిపుల్ రోల్ చేస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్!

  • November 7, 2022 / 07:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram: ఈసారి ట్రిపుల్ రోల్ చేస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్!

నటరత్న ఎన్టీఆర్, నటసింహ బాలకృష్ణ తర్వాత నందమూరి థర్డ్ జనరేషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ కెరీర్ స్టార్టింగ్ నుండి ప్రతి సినిమాలోనూ, స్టోరీ, క్యారెక్టర్ పరంగా ప్రత్యేకత చూపించాలని తాపత్రయపడుతుంటాడు. నిర్మాతగా తాత పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ స్థాపించి ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గానూ పేరు తెచ్చుకున్నాడు.. ఇటీవల ‘బింబిసార’తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.. కొత్త కుర్రాడిని దర్శకుడిగా, బావ మరిది కె.హరికృష్ణను నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేశాడు.

దీనికి సీక్వెల్ కూడా ఉంది.. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కీలకపాత్రలో కనిపించనున్నాడు.. ఈ సినిమా ఇచ్చిన బూస్టప్‌తో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్, ‘డెవిల్’, ‘అమిగోస్’ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న మూవీ ‘అమిగోస్’.. ఓ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

దీంతో పాటు విడుదల తేదీని కూడా ఖరారు చేయడం విశేషం.. కళ్యాణ్ రామ్ సరికొత్తగా కనిపిస్తున్నాడు.. ‘అమిగోస్’ లో తను మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడని పోస్టర్ చూస్తే తెలుస్తోంది.. ఈ ఫస్ట్ లుక్‌కి ‘‘నీలాగే ఉండే వాళ్ళని ఇంకొకరిని చూస్తే నువ్వు చచ్చిపోతావని వాళ్ళు చెప్పారు’’ అనే ఇంట్రెస్టింగ్ కొటేషన్ పెట్టారు. ఇంగ్లీష్ లో పెట్టారు. ఫ్యాన్స్, ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యే సరికొత్త కథ, కథనాలు, కళ్యాణ్ రామ్ మూడు క్యారెక్టర్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ అవనున్నాయని తెలుస్తోంది.

2023 ఫిబ్రవరి 10న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ‘అమిగోస్’ తో తెలుగు ప్రేక్షకాభిమానులకు మరో సరికొత్త జానర్‌లో, డిఫరెంట్ సినిమా ఇవ్వబోతున్నందుకు థ్యాంక్స్.. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అంటూ బాబాయ్ బాలయ్య, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కళ్యాణ్ రామ్‌కి సపోర్టుగా పోస్టులు చేస్తున్నారు. అషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు..

Hola #Amigos ❤️‍

Expect the unexpected!

See you in cinemas from Feb 10, 2023 #RajendraReddy @AshikaRanganath @GhibranOfficial @MythriOfficial pic.twitter.com/1S2gdnUHeg

— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 7, 2022

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Kalyanram
  • #Nandamuri Kalyanram
  • #NTR

Also Read

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

2 hours ago
Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

2 hours ago
LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

3 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

4 hours ago

latest news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version