Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kalyan Ram: ‘బింబిసార’ కి బాలయ్యతో రిపేర్లు.. కళ్యాణ్ రామ్ షాకింగ్ డెసిషన్..!

Kalyan Ram: ‘బింబిసార’ కి బాలయ్యతో రిపేర్లు.. కళ్యాణ్ రామ్ షాకింగ్ డెసిషన్..!

  • October 26, 2021 / 02:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram: ‘బింబిసార’ కి బాలయ్యతో రిపేర్లు.. కళ్యాణ్ రామ్ షాకింగ్ డెసిషన్..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘బింబిసార’ అనే చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య విడుదలైన ఫస్ట్ లుక్ కూడా ఈ చిత్రం పై హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్ తో స్వయంగా హీరో కళ్యాణ్ రామే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అతని కెరీర్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ చిత్రం. ఇంత బడ్జెట్ అంటే చాలా రిస్కే. కానీ కళ్యాణ్ రామ్ కు ఇలాంటి రిస్క్ లు చేయడం కొత్తేమి కాదు.

గతంలో ‘హరేరామ్’ ‘ఓం 3D’ ‘ఇజం’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి చేతులు కాల్చుకున్న అనుభవం కూడా కళ్యాణ్ రామ్ కు ఉంది. కథ నచ్చితే కళ్యాణ్ రామ్.. ఆ ప్రాజెక్టుని వదులుకోడు. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ ఎక్కువగా తమ్ముడు ఎన్టీఆర్ సలహాలే ఎక్కువగా తీసుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో నిర్మాణ రంగానికి కాస్త దూరంగా ఉండమని ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ కు సూచించినట్టు కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈసారి ఎన్టీఆర్ ను కాదని కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ నిర్మిస్తున్నాడు.

పైగా ఈ చిత్రం ఫస్ట్ కాపీ రెడీ అయిన వెంటనే ఎన్టీఆర్ ను కాదని బాలయ్యకి ఈ చిత్రాన్ని చూపించాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడట. ఇక్కడ ఎన్టీఆర్ ను పక్కన పెట్టాలి అనేది కళ్యాణ్ రామ్ ఉద్దేశం కాదు. నిజానికి బాలయ్య ఎన్నో పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలు చేసి హిట్లు అందుకున్నాడు. అతని అనుభవం వాడుకుని… ఏమైనా మార్పులు చెబితే చేయాలనేది అతని ప్రధాన ఉద్దేశం అంతే..! నిజానికి ‘బింబిసార’ స్క్రిప్ట్ విషయంలో కూడా బాలయ్య పలు మార్పులు చెప్పడం.. వాటినిదర్శకుడు మల్లిడి వశిష్ట్ ఆచరించడం జరిగాయి అనేది ఇండస్ట్రీ టాక్.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bimbisara Movie
  • #Kalyan Ram
  • #Nandamuri Kalyan Ram
  • #NTR

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

17 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

19 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

8 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

12 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

13 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

14 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version