Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సందు దొరికింది కదా అని సర్దార్ పై సెటైర్లు!

సందు దొరికింది కదా అని సర్దార్ పై సెటైర్లు!

  • April 9, 2016 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సందు దొరికింది కదా అని సర్దార్ పై సెటైర్లు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం హిందీలో రిలీజ్ చేస్తున్నారని ప్రకటించడమే ఆలస్యం బాలీవుడ్ కి చెందిన కమల్ ఆర్ ఖాన్.. పవన్ కళ్యాణ్‌ను కించ పరుస్తూ పలు ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీసు వద్ద తెలుగులో సైతం మిక్డ్స్ టాక్ తెచ్చుకోవడం, ఇది సూపర్ హిట్ సినిమా కాదని తేలి పోవడంతో తెగ సంబర పడిపోతున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం విడుదలైన తరువాత అభిప్రాయాలు చెప్పాలని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, కమాల్ ఖాన్ తో పాటు, వరుణ్ తేజ్, హరీశ్ శంకర్ ల అభిప్రాయాలను కూడా కోరగా, వాళ్లిద్దరూ ఇంకా స్పందించలేదు గానీ, కమల్ ఆర్ ఖాన్ మాత్రం తన సమాధానంతో రెచ్చిపోయాడు.
‘నేను ఇంత కాలం హిందీ రిలీజ్ గురించి మాట్లాడాను…హిందీ గురించి మరచిపోండి. సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగులో కూడా ఆల్ టైం ఫ్లాప్ సినిమా అని నాకు రిపోర్టులు వస్తున్నాయి. ప్రజలు అలానే అంటున్నారు. సార్… మీ సినిమా ఫ్లాప్ తో మీరు ఇపుడు రెండు రూపాయల స్టార్ అయిపోయారు. ప్రజలు మీ చిత్రాన్ని ‘సర్ దర్ద్ గబ్బర్ సింగ్’ అని పిలుస్తున్నారు సార్. ఇక నేను తీస్తున్న దేశద్రోహి-2లో నటిస్తే మరోసారి సూపర్ స్టార్ గా ఎదగొచ్చు” అంటూ కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేసారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #Kamaal Rashid Khan
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #Sardaar gabber Singh

Also Read

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

related news

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

trending news

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

13 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

15 hours ago
‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

19 hours ago
Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

21 hours ago

latest news

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

12 hours ago
Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

15 hours ago
Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

16 hours ago
8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

Kuberaa First Review: ‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version