Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kamal Haasan: కల్కిలో తన పాత్రపై కమల్ షాకింగ్ అప్డేట్.. అలా చెప్పడంతో?

Kamal Haasan: కల్కిలో తన పాత్రపై కమల్ షాకింగ్ అప్డేట్.. అలా చెప్పడంతో?

  • March 26, 2024 / 10:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: కల్కిలో తన పాత్రపై కమల్ షాకింగ్ అప్డేట్.. అలా చెప్పడంతో?

ప్రభాస్ (Prabhas)  నాగ్ అశ్విన్ (Nag Ashwin)  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా తాజాగా కమల్ హాసన్ ఒక సందర్భంలో ఈ సినిమా గురించి చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. తను ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాల గురించి కమల్ (Kamal Haasan)  షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఇండియన్2, (Indian2)  ఇండియన్3 రెండింటి షూటింగ్ పూర్తి చేశామని కమల్ అన్నారు. ప్రస్తుతం ఇండియన్2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఆ పనులు పూర్తైన తర్వాత ఇండియన్3 పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.

ఎన్నికల హడావిడి పూర్తైన తర్వాత థగ్ లైఫ్ (Thug Life)  మూవీ షూటింగ్ ను మొదలుపెడతామని ఆయన కామెంట్లు చేశారు. కల్కి 2898 ఏడీ సినిమాలో నేను గెస్ట్ రోల్ లో నటించానని నా పాత్ర షూట్ పూర్తైందని కమల్ వెల్లడించారు. కమల్ హాసన్ కల్కి సినిమాలో 5 నిమిషాలు కనిపించినా ఆ పాత్ర ప్రభావం సినిమాపై వేరే లెవెల్ లో ఉంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కమల్ హాసన్ రోల్ సినిమాకు హైలెట్ కావడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కల్కి సినిమా క్లైమాక్స్ లో కమల్ రోల్ ఎంట్రీ ఉండబోతుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కల్కి డిజిటల్ రైట్స్ కోసం గట్టి పోటీ నెలకొనగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లలో ఏ ఓటీటీ ఈ సినిమా రైట్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

200 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యే ఛాన్స్ అయితే ఉంది. కల్కి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కల్కి సినిమా ఏ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Kalki 2898 AD
  • #Kamal Haasan
  • #Nag Ashwin

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

23 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

14 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

15 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

16 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

17 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version