Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kamal Haasan: పాన్‌ ఇండియాపై కమల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

Kamal Haasan: పాన్‌ ఇండియాపై కమల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

  • June 2, 2022 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: పాన్‌ ఇండియాపై కమల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

పాన్‌ ఇండియా హీరో, పాన్‌ వరల్డ్‌ హీరో అంటూ ఈ మధ్య వింటూ ఉన్నాం. పాన్‌ ఇండియా సినిమాలతో సౌత్‌ సినిమాల సత్తా బాలీవుడ్‌ని షేక్‌ చేస్తోంది అంటూ గొప్పలు కూడా పోతున్నవాళ్లు కూడా ఉన్నారు. నిజానికి ఇదేమంత కొత్త విషయం కాదు, గతంలో చాలాసార్లు విన్నాం, చూశాం. గత కొన్నేళ్లలలో లేవంతే. ఈ మాట మనం అంత గట్టిగా చెప్పగలుగుతున్నాం అంటే దానికి కారణం మన ఉలగనాయగన్‌ అదేనండి లోకనాయకుడు కమల్‌ హాసన్‌ వల్లే.

ఆయన ఎప్పుడో ‘ఏక్‌ దుజే కేలియా’తో పాన్‌ ఇండియా హీరో అయ్యారు. మరి ఆయన నోట పాన్‌ ఇండియా ఏం చెప్పారో తెలుసా? పాన్‌ ఇండియా సినిమాల గురించి ఏం చెబుతారు కమల్‌ అని అడిగితే.. ‘‘చరిత్ర చూస్తే అక్కినేని ‘దేవదాస్‌’ తెలుగు వెర్షన్‌ చెన్నైలో మూడేళ్లు ప్రదర్శించారు. ‘మరోచరిత్ర’ తెలుగు చిత్రంగానే రెండున్నరేళ్లు షోలు వేశారు. ‘శంకరాభరణం’ సినిమా విషయంలోనూ ఇంతే.. ‘సాగరసంగమం’ డబ్‌ అయ్యి సిల్వర్‌జూబ్లీ ఆడింది.

‘స్వాతిముత్యం’ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. నిజానికి పాన్‌ ఇండియా ట్రెండ్‌ని బాలచందర్‌ ఎప్పుడో పరిచయం చేసేశారు. ఆయనకంటే ముందు ఏఎన్నార్‌ లాంటివాళ్లు ఉన్నారు’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన సినిమా నిర్మాతలు, నిర్మాణం గురించి కూడా మాట్లాడారు. నాగిరెడ్డి తెలుగు సినిమాలొక్కటే చేయలేదు కదా, ‘మాయాబజార్‌’ సినిమాను తెలుగు, తమిళంలో తీశారు. ‘రాముడు భీముడు’ సినిమా అయితే తెలుగు, తమిళ, హిందీ… ఇలా భాషల్లో రూపొందించారు. చెప్పాలంటే మన ‘చంద్రలేఖ’ తొలి పాన్‌ ఇండియా సినిమా అవుతుంది.

ఈ సినిమా అప్పట్లో ఓ ‘బాహుబలి’ లాంటిది అని చెప్పారు కమల్‌ హాసన్‌. ఇక బాలీవుడ్‌ నిర్మాతల గురించి కమల్‌ ప్రస్తావిస్తూ… ముంబయి నిర్మాతలు వేరే భాషల్లో సినిమాలు చేయలేదు. అదే దక్షిణాది నిర్మాతలు చాలా భాషల్లో సినిమాలు చేశారు. బెంగాలీలోనూ మన వాళ్లు సినిమాలు తీశారు. డి.రామానాయుడు దాదాపుగా అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించారు. ఆ లెక్కన ఈ ట్రెండ్‌ అంత కొత్తదేమీ కాదు అని కమల్‌ చెప్పారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Kamal Haasan
  • #kamal
  • #Kamal Haasan
  • #Pan India
  • #Vikram

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

11 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

12 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

40 mins ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

4 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

5 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version