Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Indian 2: జూన్ లో కమల్ డేట్లు.. శంకర్ షూటింగ్!

Indian 2: జూన్ లో కమల్ డేట్లు.. శంకర్ షూటింగ్!

  • April 17, 2021 / 04:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Indian 2: జూన్ లో కమల్ డేట్లు.. శంకర్ షూటింగ్!

దర్శకుడు శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాను మొదలుపెట్టిన దగ్గర నుండి ఏదొక అవతారం ఏర్పడుతూనే ఉంది. మధ్యలో సినిమా షూటింగ్ ఆగిపోయే పరిస్థితి కలిగింది. ఈ సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ కి గొడవలు, కోర్టు కేసులు మొదలయ్యాయి. ఇంతలో శంకర్.. రామ్ చరణ్ హీరోగా సినిమా అనౌన్స్ చేయడంతో గొడవ మరింత ముదిరింది. లైకా నిర్మాతలు ‘ఇండియన్ 2’ సినిమా పూర్తయ్యేంత వరకు శంకర్ మరో సినిమా చేయడానికి వీల్లేదని కోర్టుకెళ్లారు. ఇదిలా ఉంటే.. తాజాగా శంకర్ ‘అపరిచితుడు’ రీమేక్ అనౌన్స్ చేశాడు.

ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కానీ.. ‘ఇండియన్ 2’ సినిమా మాత్రం ఆగిపోలేదట. ఈ సినిమా తప్పకుండా పూర్తవుతుందని శంకర్ చెబుతున్నారు. ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేసిన తరువాత శంకర్ మిగిలిన సినిమాలను మొదలుపెట్టకూడదని లైకా కోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై చెన్నై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ సినిమా కోసం విదేశీ నిపుణులు రావాల్సివుందని.. కోవిడ్ కారణంగా వాళ్లు ఇండియాకు రావడానికి భయపడుతున్నారని.. వాళ్లొచ్చిన వెంటనే షూటింగ్ యధావిధిగా మొదలవుతుందని శంకర్ తరపు న్యాయవాది కోర్టుకి చెప్పారు.

జూన్ నుండి కమల్ హాసన్ డేట్లు ఇచ్చే అవకాశం ఉందని.. ఆయన ఓకే చెప్పిన వెంటనే షూటింగ్ మొదలవుతుందని న్యాయవాది కోర్టుకి తెలిపారు. జూన్ లో సినిమాను మొదలుపెట్టడానికి లైకా నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారని సమాచారం. అలానే విదేశీ నిపుణుల్ని ఇండియాకు రప్పించే బాధ్యత శంకర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్ని గొడవలు వచ్చినా.. ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేస్తారని క్లారిటీ మాత్రం వచ్చింది!

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Indian 2 Movie
  • #Indian 2 shooting stopped
  • #Indian 2 updates
  • #Kamal Haasan indian 2
  • #Kamal Haasan Movies

Also Read

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

related news

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

trending news

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

3 hours ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

20 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

22 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 day ago

latest news

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

3 hours ago
Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

1 day ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version