Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Kamal Haasan, Gautami: సంచలన నిర్ణయం తీసుకోబోతున్న కమల్ హాసన్..!

Kamal Haasan, Gautami: సంచలన నిర్ణయం తీసుకోబోతున్న కమల్ హాసన్..!

  • June 16, 2021 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan, Gautami: సంచలన నిర్ణయం తీసుకోబోతున్న కమల్ హాసన్..!

‘ఇండియన్2’ మూవీ తాత్కాలికంగా ఆగిపోయినప్పటికీ.. కమల్ హాసన్ మాత్రం రెట్టింపు జోష్ తో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం లోకేష్ కానగరాజన్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ మూవీలో నటిస్తున్న కమల్ హాసన్ ఆ వెంటనే ‘దృశ్యం’ సీక్వెల్ అయిన ‘పాపనాశం-2’ ని కూడా పట్టా లెక్కించాలని భావిస్తున్నారు.ఒరిజినల్ ను తెరకెక్కించిన దర్శకుడు జీతూ జోసెఫ్.. ఈ సీక్వెల్ ను కూడా తెరకెక్కించనున్నారు.

ఆల్రెడీ ఈ సీక్వెల్ మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సీక్వెల్ అక్కడ ఓటిటి లో రిలీజ్ అయ్యింది.అయినప్పటికీ స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉంది కాబట్టి… ఒక్కసారి షూటింగ్ మొదలుపెడితే రెండే రెండు షెడ్యూల్స్ లో ఈ చిత్రం పూర్తయిపోతుంది.కాకపోతే ఒకటే సమస్య.! ‘పాపనాశం’ లో గౌతమి హీరోయిన్ గా నటించారు. కానీ ఆమె సీక్వెల్ లో నటించే అవకాశం లేదు. ఎందుకంటే మధ్యలో కమల్ కు గౌతమి ల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.

అంతేకాకుండా ‘కమల్ నన్ను నమ్మించి మోసం చేశారు.. నా బాధను పంచుకోవడానికి నాకు పిల్లలను కూడా లేకుండా చేశారు’ అంటూ ఆమె మొన్నామధ్య సంచలన కామెంట్లు చేసింది. ఈ నేపథ్యంలో గౌతమి ‘పాపనాశం 2’ లో ఆమె నటించే అవకాశాలు లేవని స్పష్టమవుతుంది. దీంతో ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా మీనా ని ఎంపిక చేసుకోవాలి అని కమల్ భావిస్తున్నారట.అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gauthami
  • #kamal
  • #Kamal Haasan
  • #Papanashanam2

Also Read

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

related news

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

3 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

3 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

3 hours ago
Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

3 hours ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

4 hours ago

latest news

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

6 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

6 hours ago
Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

10 hours ago
Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

1 day ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version