Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kangana: ‘ధాకడ్‌’ నష్టాలు కవర్‌ అయిపోతున్నాయట.. ఎలాగో?

Kangana: ‘ధాకడ్‌’ నష్టాలు కవర్‌ అయిపోతున్నాయట.. ఎలాగో?

  • July 8, 2022 / 03:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana: ‘ధాకడ్‌’ నష్టాలు కవర్‌ అయిపోతున్నాయట.. ఎలాగో?

‘మేకపోతు గాంభీర్యం’ గురించి తెలుసా? ఇప్పటికే ఈ విషయం తెలిసి ఉంటే దానికి ఉదాహరణ ఇప్పుడు మేం చెప్పబోయే పేరు. ఒకవేళ ఆ మాటకు అర్థం తెలియకపోతే ఆమె మాటలు చూసి అర్థం చేసుకోవచ్చు. ఆమెనే కంగనా రనౌత్‌. ఇటీవల కంగన నుండి వచ్చిన ‘ధాకడ్‌’ సినిమా గురించే ఇదంతా. ఆ సినిమాకు భారీ లాస్‌ వచ్చిందనే విషయం తెలిసిందే. అయితే కంగనా మాత్రం లాస్‌లు కవర్‌ అయిపోతున్నాయి, అయిపోయాయి అంటూ కవర్‌ చేస్తోంది.

‘ధాకడ్’ సినిమా థియేటర్ల దగ్గర దారుణ పరాజయం పాలైంది. సుమారు ₹85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణంగా ₹ఐదు కోట్లు కూడా వసూలు చేయలేకోపయింది. ఒక్కో రోజు థియేటర్లలో ఒకరు కూడా రాని సందర్భాలూ ఉన్నాయట. వసూళ్లు, లెక్కలు చూస్తే బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్పిన మాటలు అలానే ఉన్నాయి. అయితే కంగనా మాత్రం మీడియా చెబుతున్నట్లు అంత లాస్‌లు రాలేదు అని చెబుతోంది.

విషయమేంటంటే… ‘ధాకడ్’ పరాయజం పాలవడంతో ఆ సినిమా నిర్మాత దీపక్ ముకుత్ ఆఫీసు అమ్మేశారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటి గురించి ఆ మధ్య దీపక్‌ మాట్లాడుతూ మాట్లాడుతూ తమ సినిమాకు భారీ నష్టాలు ఏమీ రాలేదని, కొంత లాస్ ఉన్నప్పటికీ అది రికవరీ అవుతోందని చెప్పారు. జూలై 1న జీ 5 ‘ధాకడ్’ వచ్చింది. అలా డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో మంచి అమౌంటే వచ్చిందని చెబుతున్నారు. దీంతో కంగన బాలీవుడ్ మీడియా మీద ఫైర్ అయ్యింది.

‘‘నాపై అటాక్ చేసే దమ్ముంటే ముందుకు వచ్చి చేయండి. అంతేకానీ ఇలాంటి పుకార్లు వద్దు’’ అని ఘాటుగా స్పందించారు. ‘ధాకడ్’ ఫ్లాప్ అటూ వందల కొద్దీ ఆర్టికల్స్‌ చదువుతున్నాను. ‘83’, ‘గంగూబాయి కాఠియావాడి’, ‘రాధే శ్యామ్’, ‘జుగ్‌ జుగ్‌ జియో’ డిజాస్టర్స్ ఫలితాల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?’’ అని కంగన ప్రశ్నించింది. మిగిలిన సినిమాల గురించి తనకు నచ్చినట్లు మాట్లాడే కంగనకు తన సినిమా గురించి మాట్లాడితే నచ్చదు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Dhaakad
  • #Kangana
  • #Kangana Ranaut

Also Read

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

related news

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

trending news

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 hour ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 hours ago
11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 hours ago
Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 days ago

latest news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

21 hours ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

22 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version