Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Allu Arjun, Yash: బన్నీ, యశ్ లకు కంగనా ఇచ్చిన సలహాలు ఇవే!

Allu Arjun, Yash: బన్నీ, యశ్ లకు కంగనా ఇచ్చిన సలహాలు ఇవే!

  • January 25, 2022 / 03:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Yash: బన్నీ, యశ్ లకు కంగనా ఇచ్చిన సలహాలు ఇవే!

బాలీవుడ్ ఇండస్ట్రీలో కంగనా రనౌత్ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. గతేడాది అనేక వివాదాల ద్వారా కంగనా రనౌత్ వార్తల్లో నిలిచారు. ఈ హీరోయిన్ తాజాగా సౌత్ ఇండియా హీరోలైన బన్నీ, యశ్ లను ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. గతంలో కంగనా రనౌత్ నెపోటిజంతో పాటు బాలీవుడ్ కల్చర్ ను కూడా విమర్శించిన విషయం తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీ గురించి, బన్నీ, యశ్ గురించి మాట్లాడుతూ కంగనా ఈ ఇండస్ట్రీని, హీరోలను ప్రశంసలతో ముంచెత్తారు.

సౌత్ ఇండస్ట్రీ హీరోలకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో ఆదరణ లభించడం వెనుక గల కారణాలను సైతం కంగనా చెప్పుకొచ్చారు. దక్షిణాది స్టార్ హీరోలు మన దేశ సంస్కృతితో పాటు సాంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారని కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది స్టార్ హీరోలు బాంధవ్యాలకు, ఫ్యామిలీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని కంగనా రనౌత్ వెల్లడించారు. సినిమాల విషయంలో సౌత్ ఇండియా స్టార్ హీరోలకు వృత్తిపరమైన నిబద్ధతతో పాటు ఫ్యాషన్ అపారమైనదని కంగనా రనౌత్ అన్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీ సౌత్ స్టార్ హీరోలను పాడు చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందని కంగనా రనౌత్ వెల్లడించారు. బాలీవుడ్ వలలో చిక్కుకోవద్దని బన్నీ, యశ్ లకు కంగనా రనౌత్ సూచనలు చేశారు. కేజీఎఫ్ ఛాప్టర్ 1తో యశ్ కు, పుష్ప ది రైజ్ తో బన్నీకి పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ దక్కింది. అయితే కంగనా రనౌత్ ప్రభాస్ పేరును మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రభాస్, కంగనా రనౌత్ కాంబినేషన్ లో చాలా సంవత్సరాల క్రితం ఏక్ నిరంజన్ అనే సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. దక్షిణాది హీరోల గురించి కంగనా చేసిన కామెంట్లు ఆయా స్టార్ హీరోల అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. యశ్ కేజీఎఫ్ ఛాప్టర్2 తో బిజీగా ఉండగా అల్లు అర్జున్ పుష్ప ది రూల్ తో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Kangana Ranaut
  • #Yash

Also Read

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

trending news

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

8 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

1 day ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

1 day ago

latest news

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

6 hours ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

7 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version