Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Kangana Ranaut,Prabhas: కంగనా ప్రభాస్ కాంబోలో మూవీ వస్తుందా?

Kangana Ranaut,Prabhas: కంగనా ప్రభాస్ కాంబోలో మూవీ వస్తుందా?

  • September 8, 2021 / 03:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut,Prabhas: కంగనా ప్రభాస్ కాంబోలో మూవీ వస్తుందా?

బాలీవుడ్ లో ప్రస్తుతం మూవీ ఆఫర్లతో బిజీగా ఉన్న హీరోయిన్లలో కంగనా రనౌత్ కూడా ఒకరు. కంగనా నటించిన తలైవి సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కంగనా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలుగులో కంగనా రనౌత్ ప్రభాస్ కు జోడీగా ఏక్ నిరంజన్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఏక్ నిరంజన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

ఏక్ నిరంజన్ ఫ్లాప్ కావడంతో కంగనా రనౌత్ కు ఎక్కువ సంఖ్యలో తెలుగులో సినిమా ఆఫర్లు రాలేదు. తమిళంలో జయంరవికి జోడీగా ధూమ్ ధామ్ అనే సినిమాలో కంగనా రనౌత్ నటించారు. ఆ సినిమా కూడా తమిళంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం వరుస విజయాలతో కంగనా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. తెలుగులో తనకు ఛాన్స్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ ను మరో ఛాన్స్ అడుగుతున్నానని కంగనా తెలిపారు.

ప్రభాస్ కు జోడీగా మరో ఛాన్స్ ఇప్పించాలని పూరీని కోరుతున్నానని కంగనా అన్నారు. కంగనా కోరికను పూరీ జగన్నాథ్, ప్రభాస్ తీరుస్తారో లేదో చూడాల్సి ఉంది. జయలలిత పాత్రలో నటించడానికి తాను చాలా కష్టపడ్డానని ఈ మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. తనకు మోడీ హయాంలో మాత్రమే కాదని కాంగ్రెస్ హయాంలో కూడా అవార్డులు వచ్చాయని కంగనా రనౌత్ కామెంట్లు చేశారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Kangana Ranaut
  • #Prabhas
  • #Thalaivi

Also Read

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

25 mins ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

1 hour ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

2 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

22 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version