Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Kangana Ranaut: ఇది మర్చిపోలేని రోజు : కంగనా రనౌత్‌

Kangana Ranaut: ఇది మర్చిపోలేని రోజు : కంగనా రనౌత్‌

  • November 21, 2023 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut: ఇది మర్చిపోలేని రోజు : కంగనా రనౌత్‌

కంగ‌నా ర‌నౌత్ కొత్త త‌మిళ మూవీ సెట్స్‌లో అనుకోని అతిథి సంద‌డి చేశాడు. ఆ అతిథి మ‌రెవ‌రో కాదు ర‌జ‌నీకాంత్‌. త‌లైవ‌ర్ ర‌జ‌నీకాంత్‌ త‌న‌కు ఇచ్చిన స్వీట్‌ స‌ర్‌ప్రైజ్ గురించి ట్విట్ట‌ర్ ద్వారా కంగ‌నా ర‌నౌత్ అభిమానుల‌తో పంచుకున్న‌ది. కంగ‌నా ర‌నౌత్, మాధ‌వ‌న్కాం బినేష‌న్‌లో సైకాలజీకల్‌ థ్రిల్లర్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎక్స్‌లో ఆమె పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ రోజు నా కొత్త సినిమా ప్రారంభమైంది. చెన్నైలో ఈ సినిమా పూజ కార్యక్రమం జరిగింది.

ఆర్‌ మాధవన్‌తో కలిసి ఓ సైకాలజీకల్‌ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యాను. ఈరోజే షూటింగ్‌ కూడా మొదలైంది’ అని తెలిపింది. అలాగే తన మూవీ ఫస్ట్‌డే షూటింగ్‌ సెట్‌లోనికి భారత సినిమా దేవుడుగా పిలిచే తలైవా రజనీకాంత్‌ స్వయంగా వచ్చి అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు. ఇది మా అందరికి మర్చిపోలేని రోజు. కానీ మ్యాడీ(మాధవన్) మాత్రం మిస్‌ అయ్యారు. త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొంటారు’ అని కంగనా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

ఈ సందర్భంగా మూవీ యూనిట్‌తో రజనీకాంత్‌ దిగిన ఫొటోను, తలైవా తనకు బొకే ఇచ్చి విష్‌ చేసిన ఫొటోను షేర్‌ చేస్తూ కంగనా ఆనందం వ్యక్తం చేసింది. ఇక మరోవైపు కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో (Kangana Ranaut) కంగన.. ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kangana Ranaut

Also Read

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

related news

Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

trending news

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

34 mins ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

10 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

18 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

49 seconds ago
Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

1 hour ago
RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

2 hours ago
మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

3 hours ago
Polimera 3: మూడో ‘పొలిమేర్‌’.. మొదటి రెండు ‘పొలిమేర’లకు మించేలా…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version