Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Kangana Ranaut: సందీప్ రెడ్డితో సినిమా చేయడంపై కంగనా షాకింగ్ కామెంట్స్!

Kangana Ranaut: సందీప్ రెడ్డితో సినిమా చేయడంపై కంగనా షాకింగ్ కామెంట్స్!

  • February 7, 2024 / 06:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut: సందీప్ రెడ్డితో సినిమా చేయడంపై కంగనా షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అర్జున్ రెడ్డి సినిమాకు పరిచయమయ్యి అనంతరం యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సందీప్ రెడ్డి మరో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా గత డిసెంబర్ ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో పురుషాధిక్యత ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా పట్ల ఎంతో మంది విమర్శలు కురిపించారు. ఇలా ఈ సినిమా పట్ల ఎవరైతే విమర్శలు చేశారో అలాంటి వారందరికీ కూడా డైరెక్టర్ తన స్టైల్ లోనే కౌంటర్ ఇస్తూ వచ్చారు.

అయితే తాజాగా నటి కంగనా రనౌత్ యానిమల్ సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా గురించి స్పందిస్తూ మహిళలను శృంగార వస్తువులుగా భావించి బూట్లు నాకమని అడిగే హీరోల సినిమాలను ప్రేక్షకులు ప్రోత్సహిస్తారని మహిళా సాధికారత సినిమాలు చేస్తున్న తనకు ఇది తీవ్రంగా నిరుత్సాహానికి గురి చేస్తుందని తెలిపారు.

ఇక ఈమె వ్యాఖ్యలపై సందీప్ రెడ్డి స్పందిస్తూ తన సినిమా గురించి కంగనా ఎలాంటి విమర్శలు చేస్తున్న తనకు బాధ లేదని తెలిపారు. ఎందుకంటే నా సినిమాలలో ఆమెకు సరిపోయే పాత్ర ఉంటే తప్పనిసరిగా తనకు కథ వివరిస్తానని సందీప్ తెలపగా వెంటనే కంగనా స్పందిస్తూ సినిమాను సమీక్షించడానికి విమర్శించడానికి తేడా ఉందని అన్నారు.

యానిమల్ సినిమాపై నా విమర్శల గురించి సందీప్ నవ్వుతూ మాట్లాడారని (Kangana Ranaut) కంగనా రనౌత్ పేర్కొన్నారు. అక్కడే అతనికి నాపై ఉన్నటువంటి గౌరవం ఏంటో తెలిసిపోతుందని తెలిపారు. మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వవద్దని అలా ఇస్తే మీ ఆల్ఫా హీరోలు ఫెమినిస్ట్ లు అవుతారని, అది మీకు సమస్యగా మారుతుందని మీలాంటివారు ఇండస్ట్రీకి అవసరమంటూ ఈ సందర్భంగా కంగనా చెప్పుకు వచ్చారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kangana Ranaut
  • #Sandeep Reddy Vanga

Also Read

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

related news

Sandeep Reddy Vanga: రాంగోపాల్ వర్మ తీసిన ఆ సినిమా 60 సార్లు చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను

Michael Jackson Biopic: మైకేల్ జాక్సన్ బయోపిక్‌ ను సీరియస్ గా తీసుకున్న సందీప్ రెడ్డి వంగా

Arjun Reddy: 8 ఏళ్ళ ‘అర్జున్ రెడ్డి’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

2 hours ago
Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

14 hours ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

15 hours ago
Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

15 hours ago
Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

1 day ago

latest news

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

2 days ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version