Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » Kanmani Rambo Khatija Collections: ‘కె.ఆర్.కె’ కలెక్షన్లు… మొదటి రోజు జోష్ ను చూపించలేకపోయాయి..!

Kanmani Rambo Khatija Collections: ‘కె.ఆర్.కె’ కలెక్షన్లు… మొదటి రోజు జోష్ ను చూపించలేకపోయాయి..!

  • April 30, 2022 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kanmani Rambo Khatija Collections: ‘కె.ఆర్.కె’ కలెక్షన్లు… మొదటి రోజు జోష్ ను చూపించలేకపోయాయి..!

విజయ్ సేతుపతి హీరోగా నయనతార,సమంత లు హీరోయిన్లుగా … నయన్ తార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘కె.ఆర్.కె'(‘కన్మణి రాంబో కటీజా’). తమిళంలో ‘కాతు వాకుల రెండు కాదల్’ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో నోరు తిరగలేని పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. విజయ్ సేతుపతి తెలుగులో మంచి విలన్ గా, సహాయ నటుడిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు కానీ హీరోగా అతన్ని ఇక్కడి జనాలు యాక్సెప్ట్ చేసింది లేదు.

ఇక నయనతార ఇమేజ్ కూడా ఇక్కడ అంతంత మాత్రమే. అయితే సమంత వల్ల ఈ చిత్రం పై మంచి బజ్ ఏర్పడింది.ఆమె వల్లే ఇక్కడ ఆ చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది.అందులోనూ సమంత పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 28న విడుదలైన ఈ మూవీ బిలో యావరేజ్ టాక్ ను రాబట్టుకుంది. ఇక్కడ ప్రమోషన్లు పెద్దగా చేయకపోయినా మొదటి రోజు ఓకే అనిపించిన ఈ మూవీ రెండో రోజున ఆ జోష్ ను చూపించలేకపోయాయి.ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.28 cr
సీడెడ్ 0.13 cr
ఉత్తరాంధ్ర 0.12 cr
ఈస్ట్ + వెస్ట్ 0.07 cr
గుంటూరు + కృష్ణా 0.07 cr
నెల్లూరు 0.05 cr
ఏపి+తెలంగాణ 0.72 cr

‘కన్మణి రాంబో కటీజా’ చిత్రానికి రూ.2.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2.15 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.0.72 కోట్ల షేర్ ను నమోదు చేసింది. జీఎస్టీ కాకుండా వచ్చిన షేర్ ఇదని ట్రేడ్ పండితుల సమాచారం. అది తీసేస్తే రూ 0.58 కోట్లు షేర్ గా ఉంటుంది అనేది అంచనా. నిన్న ‘ఆచార్య’ రిలీజ్ అవ్వడంతో ఈ చిత్రం జోరు తగ్గిందని స్పష్టమవుతుంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanmani Rambo Khatija
  • #Nayanthara
  • #Samantha
  • #Vijay Sethupathi

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

22 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

13 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

17 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

18 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

19 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version