Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఆర్ ఆర్ ఆర్ లో కన్నడ స్టార్ హీరో..?

ఆర్ ఆర్ ఆర్ లో కన్నడ స్టార్ హీరో..?

  • January 18, 2020 / 05:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్ ఆర్ ఆర్ లో కన్నడ స్టార్ హీరో..?

ఆర్ ఆర్ ఆర్ క్యాస్టింగ్ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ సుధీప్ ఓ కీలక రోల్ చేస్తున్నారట. కన్నడనాట స్టార్ హీరో ఇమేజ్ ఉన్న సుధీప్ హీరోగా వరుస సినిమాలు చేస్తూనే ఇతర పరిశ్రమలో ప్రాధాన్యం ఉన్న రోల్స్ చేస్తూ ఉంటాడు. అది ప్రతి నాయకుడు కావచ్చు, సపోర్టింగ్ రోల్ కావచ్చు. రాజమౌళి నాని హీరోగా చేసిన ప్రయోగాత్మక ఫిక్షన్ మూవీ ఈగ చిత్రంలో మొదటిసారి సుధీప్ విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత బాహుబలి లో ఓ పాత్ర చేయడం జరిగింది. అలాగే గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ పీరియాడిక్ మూవీ సైరాలో అవుకు రాజు పాత్ర చేశారు.

Kichcha - Sudeep

అలాగే సల్మాన్ దబంగ్ చిత్రంలో నెగెటివి రోల్ చేశారు. కాగా తన గత రెండు చిత్రాలలో సుధీప్ కి మంచి రోల్స్ ఇచ్చిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ లో కూడా ఆయన కోసం ఓ రోల్ డిజైన్ చేశారట. ఆయన పాత్ర సినిమాలో కీలకంగానే ఉంటుందని తెలుస్తున్న సమాచారం. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.ఇదే కనుక నిజం అయితే ప్రతి పాత్రకు వంద శాతం పరిపూర్ణత ఇచ్చే సుదీప్ ఆర్ ఆర్ ఆర్ లో తన యాక్టింగ్ తో మెప్పించడం ఖాయం. ఇక ఆర్ ఆర్ ఆర్ నెక్స్ట్ షెడ్యూల్ రాజమౌళి వికారాబాద్ అడవులలో చిత్రీకరించనున్నారు. ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాల్సివుండగా ఇద్దరు హీరోలు పాల్గొననున్నారు. డివివి దానయ్య నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అలియా, అజయ్ దేవగణ్ కూడా నటించడం విశేషం.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Alia Bhatt
  • #Alison Doody
  • #JrNtr-
  • #Kichcha Sudeep

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

3 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

4 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

22 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

23 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version