Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Movie News » Kannappa: ‘కన్నప్ప’ రెండో పాట ఇలా హాట్ టాపిక్ అయ్యింది!

Kannappa: ‘కన్నప్ప’ రెండో పాట ఇలా హాట్ టాపిక్ అయ్యింది!

  • March 11, 2025 / 01:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa: ‘కన్నప్ప’ రెండో పాట ఇలా హాట్ టాపిక్ అయ్యింది!

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీం ప్రాజెక్టుగా ‘కన్నప్ప’  (Kannappa) రూపొందుతున్న తెలిసిందే. ఇది భక్తి సినిమా. ఇప్పటి జనరేషన్ కి పరమశివుని గొప్పతనం, అలాగే ఓ నాస్తికుడు అయినటువంటి తిన్నడు.. శివుని భక్తుడు కన్నప్పగా ఎలా మారాడు అనే థీమ్ తో ఈ సినిమా రూపొందుతుంది. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. మోహన్ బాబు (Mohan Babu), మోహన్ లాల్ (Mohanlal) , శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) , శరత్ కుమార్ (Sarathkumar) , అక్షయ్ కుమార్ (Akshay Kumar) , కాజల్ (Kajal Aggarwal) వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

Kannappa

Kannappa Second Single Become Hot Topic (1)

అయితే ‘కన్నప్ప’ వార్తల్లో నిలవడానికి ఇది మెయిన్ రీజన్ కాదు. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా నటిస్తున్నాడు. రుద్ర పాత్రలో అతను కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి టికెట్లు తెగేది ప్రభాస్ పేరుపైనే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ కంటెంట్ బాగుంటే దీనికి బోనస్ అవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్లు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'ఛావా'.. తెలుగులో కూడా పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్..!
  • 2 'జై భీమ్' రేంజ్ కంటెంట్ తో వస్తున్న 'కోర్ట్'!
  • 3 పోసానికి బిగ్ రిలీఫ్... కానీ..?

కానీ ‘శివ శివ శంకర’ అనే పాట మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఇదే క్రమంలో ‘సగమై.. చెరిసగమై’ అనే లవ్ సాంగ్ ను కూడా వదిలారు. అయితే ఈ పాట వినడానికి ఎలా ఉన్నా.. విజువల్ గా హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో హీరోయిన్ ప్రీతి ముకుందన్ గ్లామర్, అలాగే మంచు విష్ణుతో ఆమె రొమాన్స్ శృతి మించింది అనే కంప్లైంట్స్ వస్తున్నాయి.

Kannappa movie right time for promotions

‘భక్తి సినిమాలో ఇలాంటి రక్తి పాట అవసరమా?’ అంటూ కొందరు విమర్శిస్తున్నారు. అయితే ‘సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావుని ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకున్నాడేమో’ అని మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు. అలా ఈ పాట కూడా వార్తల్లో నిలవడం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Kannappa
  • #manchu vishnu
  • #Mukesh Kumar Singh
  • #Prabhas

Also Read

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Suriya: ‘రెట్రో’ లాభాలతో  సూర్య సేవా కార్యక్రమాలు!

Suriya: ‘రెట్రో’ లాభాలతో సూర్య సేవా కార్యక్రమాలు!

related news

Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

Prabhas: ప్రభాస్‌ సినిమాలు.. అన్ని పుకార్లకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. నిజమవుతుందా?

Prabhas: ప్రభాస్‌ సినిమాలు.. అన్ని పుకార్లకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. నిజమవుతుందా?

Jackky Bhagnani: రకుల్ ప్రీత్ సింగ్ భర్త సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

Jackky Bhagnani: రకుల్ ప్రీత్ సింగ్ భర్త సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

Sree Vishnu: కన్నప్ప’ టీంకి ‘సింగిల్’ సారీ..!

Sree Vishnu: కన్నప్ప’ టీంకి ‘సింగిల్’ సారీ..!

Manchu Vishnu: ఆ 2 డైలాగులపై సీరియస్ అవుతున్న మంచి విష్ణు!

Manchu Vishnu: ఆ 2 డైలాగులపై సీరియస్ అవుతున్న మంచి విష్ణు!

trending news

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

17 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

17 hours ago
#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

20 hours ago
OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

22 hours ago

latest news

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

19 mins ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. టైటిల్ కోసం డిమాండ్ పెరిగిందా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. టైటిల్ కోసం డిమాండ్ పెరిగిందా?

38 mins ago
Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

19 hours ago
Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

19 hours ago
Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version