Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Kantara Prequel: కాంతరా ఫ్రీక్వెల్ లో వోల్టేజ్ సీక్వెన్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా..!

Kantara Prequel: కాంతరా ఫ్రీక్వెల్ లో వోల్టేజ్ సీక్వెన్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా..!

  • January 22, 2025 / 09:05 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara Prequel: కాంతరా ఫ్రీక్వెల్ లో వోల్టేజ్ సీక్వెన్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా..!

పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపిన కాంతార (Kantara) సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలా రిషబ్ శెట్టి  (Rishab Shetty) దర్శకత్వంలో రూపొందుతున్న కాంతార ప్రీక్వెల్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం నుంచి సాగుతున్న కథను మరింత విస్తృతంగా మలచడానికి రిషబ్ శెట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈసారి ప్రీక్వెల్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కి అదనంగా, భారీ యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకోనున్నాయని సమాచారం. తాజాగా వచ్చిన అప్‌డేట్ ప్రకారం, ప్రీక్వెల్‌లో ఒక గ్రాండ్ వార్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు.

Kantara Prequel:

Kantara Prequel Never Before High Voltage Action Sequence (3)

ఈ యాక్షన్ సీన్‌ మరింత వాస్తవికంగా ఉండేలా రూపొందించేందుకు అంతర్జాతీయ యాక్షన్ నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి నెల రోజుల పాటు కాలరిపయట్టు అనే ప్రాచీన యుద్ధకళ శిక్షణ పొందుతున్నారని తెలుస్తోంది. కేరళలో పుట్టుకుచెందిన ఈ యుద్ధకళలో రిషబ్ శెట్టి మాత్రమే కాకుండా, వార్ సీన్‌లో పాల్గొనే నటీనటులు అందరూ ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దిల్ రాజు ఫ్యామిలీపై కఠినంగా సోదాలు...? అసలు ఏం జరుగుతుంది?
  • 2 'జైలర్' విలన్ బాగోతం.. ఈసారి వీడియో ప్రూఫ్ తో బయటపడింది..!
  • 3 టాలీవుడ్ ఐటీ రెయిడ్స్.. అసలు కారణం ఇదేనా?

ఇది మాత్రమే కాకుండా, ఈ సన్నివేశం చిత్రీకరణ 80% సినిమా పూర్తి అయిన తర్వాతనే జరుగుతుందని సమాచారం. రిషబ్ శెట్టి ఈ ప్రీక్వెల్ కోసం పాత్రల ప్రాముఖ్యతను మరింత పెంచుతూ, నెవ్వర్ బిఫోర్ అనిపించేలా ప్రతి అంశం పై దృష్టి పెట్టారు. మొదటి భాగంలో భూతకోలాటం ప్రధాన నేపథ్యంగా ఉండగా, ఈసారి మరింత లోతుగా కథను మలుస్తున్నారు.

తొలి భాగం సాధించిన సక్సెస్ చూస్తే, ఈ ప్రీక్వెల్‌ కూడా పాన్ ఇండియా స్థాయిలో మరింత పెద్ద విజయాన్ని అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొదటి భాగం 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, ప్రీక్వెల్ ఈ రికార్డులను దాటి కొత్త చరిత్ర సృష్టించగలదని అందరూ ఆశిస్తున్నారు. మొత్తానికి, కాంతార ప్రీక్వెల్ రిషబ్ శెట్టి సినిమాటిక్ విజన్‌ను మళ్లీ ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఇక సినిమాను ఈ ఏడాది మే నెలలో విడుదల చేయనున్నారు.

నిర్మాత బాధ చూడలేక బాత్రూమ్ వీడియో లీక్ చేసిన హీరోయిన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanatara
  • #Rishab Shetty

Also Read

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Bhairavam Collections: ‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

related news

Kantara 2: ‘కాంతార చాప్టర్ 1’… ఆ విషయంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డు..!

Kantara 2: ‘కాంతార చాప్టర్ 1’… ఆ విషయంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డు..!

trending news

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

35 mins ago
Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

5 hours ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

6 hours ago
Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

21 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

1 day ago

latest news

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా? మరి ‘కుబేర’ సంగతేంటి?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా? మరి ‘కుబేర’ సంగతేంటి?

8 mins ago
Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

2 hours ago
Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

2 hours ago
Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

3 hours ago
Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version