Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Karan Johar: సినిమా రివ్యూలపై స్టార్‌ నిర్మాత సంచలన వ్యాఖ్యలు… ఇలా అయితే!

Karan Johar: సినిమా రివ్యూలపై స్టార్‌ నిర్మాత సంచలన వ్యాఖ్యలు… ఇలా అయితే!

  • January 4, 2024 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karan Johar: సినిమా రివ్యూలపై స్టార్‌ నిర్మాత సంచలన వ్యాఖ్యలు… ఇలా అయితే!

బాలీవుడ్‌ సినిమాలు కొన్ని దశాబ్దాలపాటు దేశ సినిమా పరిశ్రమలో ఓ యేలు యేలాయి. ఏ సినిమా చేసినా హిట్‌ అయిపోతోంది అంటూ మిగిలిన ఇండస్ట్రీల జనాలు అనుకునేవారు. అయితే కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్‌ కుదేలైంది. ప్రస్తుతం తిరిగి పూర్వ వైభవానికి చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. పెద్ద సినిమాలు విజయాలు తక్కువగా ఉన్నా… కొన్ని సినిమాలు అనూహ్యమైన వసూళ్లు సాధిస్తున్నాయి. ఆ విషయంలో అనుమానాలు వస్తున్న ఈ సమయంలో ప్రముఖ నిర్మాత చేసిన వ్యాఖ్యలు ఆ డౌట్స్‌కి ఆజ్యం పోసేలా ఉన్నాయి.

బాలీవుడ్‌లో సినిమాల రివ్యూల విషయంలో, వసూళ్ల విషయంలో స్కామ్‌లు జరుగుతున్నాయని ఇటీవల విమర్శలు పెరిగాయి. సినిమాలు బాలేకపోయినా, యావరేజ్‌గా ఉన్నా డబ్బులు ఇచ్చి పాజిటివ్ రివ్యూలు రాయిస్తున్నారు అనేది ఆ విమర్శల సారాంశం. అయితే తాను కూడా తన సినిమాల విషయంలో అలాగే చేశానని షాకింగ్ విషయం బయటపెట్టారు ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.

థియేటర్ల బయట సినిమాల గురించి మాట్లాడేవారు ఏదో ఒక సెన్సేషనల్ స్టేట్‌మెంట్ ఇవ్వాలని చూస్తుంటారు. అవి చూసి నిజమనుకుని ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు. అలా వాళ్లు వైరల్ అవ్వడం కోసం సినిమాలతో ఆడుకుంటున్నారు. కొన్నిసార్లు సొంత మనుషులనే మంచి రివ్యూలు ఇవ్వడానికి థియేటర్లకు పంపిస్తాం అని అసలు విషయం చెప్పేశారు కరణ్‌ జోహర్‌. సినిమా బతకడం కోసమే ఇలా చేస్తాం అని కూడా అన్నారాయన.

ఇక కొన్ని సినిమాలు యావరేజ్‌ ఫలితం అందుకున్నప్పుడు… అవి బాగా రన్ అవుతాయి అనే అభిప్రాయాన్ని ప్రేక్షకులకు కలిగించాలి. అలాంటప్పుడు సినిమా బాగుందని చెప్పించడం కోసం డబ్బులు ఇవ్వడం తప్ప వేరే దారిలేని పరిస్థితులు వస్తుంటాయి. అలా కొన్నిసార్లు సినిమాలకు మంచిగా రివ్యూ చెప్పడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది అని అన్నారు కరణ్‌ జోహర్‌. దీంతో కరణ్‌ (Karan Johar) చెప్పింది నిజమేనా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. టాలీవుడ్‌లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందా అని మాట్లాడుకుంటున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karan johar

Also Read

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

related news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

trending news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

44 mins ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

2 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

2 hours ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago

latest news

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

1 day ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version