Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Karan,vijay: విజయ్ తన పాత్రలకు పూర్తి న్యాయం చేస్తారు: కరణ్ జోహార్

Karan,vijay: విజయ్ తన పాత్రలకు పూర్తి న్యాయం చేస్తారు: కరణ్ జోహార్

  • July 8, 2022 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karan,vijay: విజయ్ తన పాత్రలకు పూర్తి న్యాయం చేస్తారు: కరణ్ జోహార్

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. పెళ్లి చూపులు సినిమాతో మంచి విజయం సాధించిన విజయ్ దేవరకొండ అనంతరం అర్జున్ రెడ్డి,గీతాగోవిందం వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకొని స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాని బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరణ్ జోహార్ కేవలం నిర్మాతగా మాత్రమే కాకుండా కరణ్ విత్ కాఫీ అని టాక్ షో ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఏడవ సీజన్ కూడా ప్రారంభమైంది.

ఇకపోతే ఈ వేదికపై కరణ్ జోహార్ నటుడు విజయ్ దేవరకొండ పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే ఈయన మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ఎప్పుడు ఎంతో కూల్ గా ఉంటారు. ఆయన కి విజయం వచ్చిన పరాజయం ఎదురైనా ఆ రెండింటిని ఒకేలా స్వీకరిస్తారని ఎప్పుడు నిరాశ చెందడు అంటూ కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ వ్యక్తిత్వం గురించి తెలిపారు.

ఇక షూటింగ్ లొకేషన్లో అందరితో ఎంతో సరదాగా ఉండటమే కాకుండా ఎప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురవ్వరని తాను చేస్తున్న పాత్రకి వంద శాతం న్యాయం జరగడానికి తాపత్రయపడతారు అంటూ ఈ సందర్భంగా కరణ్ జోహార్ తెలిపారు. విజయ్ గురించి ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karan
  • #karan johar
  • #Vijay
  • #Vijay Devarkonda

Also Read

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

related news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

trending news

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

24 mins ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

1 hour ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

2 hours ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

3 hours ago
Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

22 hours ago

latest news

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

5 mins ago
Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

3 hours ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

3 hours ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

3 hours ago
Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version