నిర్మాతలను లెక్క చెయ్యని శ్రీదేవి కూతురు?

వెండి తెరపై ఒకప్పుడు వెలుగు వెలిగి తన గ్లామర్ తో ఎంతో మందికి నిద్ర లేకుండా చేసిన హీరోయిన్ శ్రీదేవి అని మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం తను సినిమాలకు దూరం గా ఉంటుంది.తన లాగానే తన కూతుర్నికూడా  హీరోయిన్ గా చెయ్యాలని శ్రీదేవి డిసైడ్ అయిపోయారు.తన పేరు జాన్వీ, అమ్మలాగానే కుందనపు బొమ్మలాగా ఉన్న ఈ చిన్నది ప్రస్తుతం ఎ నిర్మాతలను కూడా లేక్కచేయ్యట్లేదు.ఎన్నో సంస్థలు, ఎందరో ప్రముఖ నిర్మాతలు తనని హీరోయిన్ గా పరిచయం చెయ్యడానికి పోటీ పడుతుంటే తను మాత్రం వాల్లెవర్నిలేక్కచేయ్యడం లేదని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతునై.వివరాలలోకి వెళితే……
 తాజాగా కరుణ జోహార్,యష్ రాజ్ సంస్థ డైరెక్ట్ గా జాన్వి ని కలిసి మేము నిన్ను ఇంట్రడుస్ చేస్తామని భారి ఆఫర్ ఇచ్చారంట, కాని తను ఎ మాత్రం లొంగకుండా నో చెప్పి అదికాక ఇకనుంచి తనను డైరెక్ట్ గ కలవోద్దని, ఏదైనా ఉంటె ముందు తన అమ్మని సంప్రదించమని చెప్పిందంట్ట.దీంతో వాళ్ళు షాక్ తిన్నారు అని వినికిడి.తన కూతుర్ని ఎప్పుడు లాంచ్ చేసిన తనకి ఆ క్రేజీ ఉంటుందని శ్రీదేవి నమ్మకం.తగిన హీరో, ప్రాజెక్ట్ దొరికితే లాంచ్ చెయ్యాలని శ్రీదేవి భావిస్తుంది.ఇక ఈ బొమ్మను ఆ అమ్మ ఎప్పుడు లాంచ్ చేస్తుందో,ఆ అదృష్టం ఎవరికి దక్కనుందో.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus