Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Karthika Deepam: బుల్లితెరపై వంటలక్క హవా తగ్గినట్టేనా?

Karthika Deepam: బుల్లితెరపై వంటలక్క హవా తగ్గినట్టేనా?

  • October 9, 2021 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthika Deepam: బుల్లితెరపై వంటలక్క హవా తగ్గినట్టేనా?

బుల్లితెరపై గడిచిన 4 సంవత్సరాలుగా స్టార్ మా ఛానల్ లో కార్తీకదీపం సీరియల్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్ రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటూ నంబర్ వన్ సీరియల్ గా నిలిచింది. అయితే ఈ సీరియల్ కు మరో సీరియల్ వల్ల రేటింగ్ విషయంలో షాక్ ఎదురవుతోంది. 39వ వారానికి సంబంధించిన రేటింగ్ లను పరిశీలిస్తే అర్బన్ ప్రాంతాలలో 14.95 రేటింగ్, రూరల్ ప్రాంతాలలో 16.08 రేటింగ్ వచ్చింది.

అయితే గత వారం రేటింగ్ తో పోలిస్తే కార్తీకదీపం రేటింగ్ తగ్గడం గమనార్హం. ప్రస్తుతం టాప్ 1 సీరియల్ గానే కార్తీకదీపం సీరియల్ కొనసాగుతున్నా రాబోయే వారాల్లో ఈ సీరియల్ కు రేటింగ్స్ మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కథ, కథనాలు రొటీన్ గా ఉండటంతో ప్రేక్షకులు ఈ సీరియల్ ను అస్సలు పట్టించుకోవడం లేదు. మరోవైపు గుప్పెడంత మనస్సు సీరియల్ ఐదో స్థానం నుంచి రెండో స్థానంకు చేరుకుంది.

కేవలం వారం రోజుల్లోనే ఈ సీరియల్ రేటింగ్ ను మెరుగుపరచుకోవడం గమనార్హం. రాబోయే రోజుల్లో గుప్పెడంత మనస్సు సీరియల్ నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. బుల్లితెరపై రియాలిటీ షోలు, సినిమాలకు ఆదరణ తగ్గుతున్నా సీరియళ్లకు మాత్రం ఆదరణ కొనసాగుతుండటం గమనార్హం. స్టార్ మా ఛానల్ నంబర్ వన్ స్థానంలో నిలవడానికి ఒక విధంగా సీరియళ్లు కారణమని చెప్పవచ్చు. జీ తెలుగు ఛానల్ లోని సీరియళ్లు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Premi Viswanath
  • #kartheekadeepam
  • #Premi Viswanath

Also Read

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

related news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

trending news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

1 hour ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

2 hours ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

5 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

17 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

17 hours ago

latest news

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

3 hours ago
Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

4 hours ago
Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

5 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version