Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » లాభాల బాట పట్టిన ‘ఖైదీ’ బయ్యర్స్..!

లాభాల బాట పట్టిన ‘ఖైదీ’ బయ్యర్స్..!

  • November 12, 2019 / 07:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లాభాల బాట పట్టిన ‘ఖైదీ’ బయ్యర్స్..!

కార్తీ హీరోగా వచ్చిన ‘ఖైదీ’ చిత్రం సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. లోకేష్ కాగరాజన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత రాధా మోహన్ రిలీజ్ చేసాడు. తెలుగులో ఈ చిత్రాన్ని 4 కోట్లకు అమ్మారు. మొదటి రోజు ఈ చిత్రానికి వచ్చిన టాక్ చూసి ఎగబడి ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చారు. మొదటి రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి 17 రోజులు పూర్తయినా సరే డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుండడం విశేషం.

karthis-khaidi-movie-trailer-talk1

రెండో వారం ఈ చిత్రం బాగా కలెక్ట్ చేయడంతో ఫుల్ రన్లో 5 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు. అలాంటిది 6 కోట్లకు పైగా షేర్ ను వసూల్ చేసి ట్రేడ్ కి సైతం షాకిచ్చింది. ఇప్పటికీ ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది. ఒక డబ్బింగ్ సినిమా ఇలా 3వ వారంలో కూడా మంచి కలెక్షన్లు రాబడుతుండడం చూసి ట్రేడ్ పండితులు సైతం షాక్ అవుతున్నారు. ఈ చిత్రం కొన్న ప్రతీ బయ్యర్ లాభాల బాట పట్టారు. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తీకి ఏకంగా బ్లాక్ బస్టరే దొరికిందని చెప్పాలి..!

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karthi
  • #karti's Khaidi Movie
  • #Khaidi Movie Review
  • #Khaidi Review

Also Read

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

Ajith: కరూర్‌ తొక్కిసలాటపై ఫస్ట్‌ టైమ్‌ రియాక్ట్‌ అయిన అజిత్‌.. ఏమన్నాడంటే?

Ajith: కరూర్‌ తొక్కిసలాటపై ఫస్ట్‌ టైమ్‌ రియాక్ట్‌ అయిన అజిత్‌.. ఏమన్నాడంటే?

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

trending news

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

3 hours ago
Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

5 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

17 hours ago
Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

18 hours ago
Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

18 hours ago

latest news

Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

18 hours ago
Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

Katrina Kaif: ప్రెగ్నెన్సీ ఫోటోలు లీక్…  క్రిమినల్స్‌తో సమానం మండిపడ్డ స్టార్ హీరోయిన్..!

19 hours ago
Sandeep Reddy Vanga: ప్రభాస్ తో పాటు మహేష్ కోసం కూడా పని మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగా!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version