Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » కన్న తండ్రి మోసగాడని ఏడ్చేసిన ‘కస్తూరి’ సీరియల్ హీరోయిన్!

కన్న తండ్రి మోసగాడని ఏడ్చేసిన ‘కస్తూరి’ సీరియల్ హీరోయిన్!

  • March 27, 2022 / 05:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కన్న తండ్రి మోసగాడని ఏడ్చేసిన ‘కస్తూరి’ సీరియల్ హీరోయిన్!

సినిమా, టీవీ రంగాల్లో ఉండే తారల జీవితాలు ఎంతో కలర్‌ఫుల్ గా ఉంటాయని అనుకుంటూ ఉంటాం. కానీ.. వారి జీవితాల్లో కూడా కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ ఉంటాయి. అవన్నీ ఎదుర్కొన్న తరువాతే ఒక స్థాయికి చేరుతారనే సంగతి చాలామందికి తెలియదు. తెరవెనుక ఎన్ని కష్టాలున్నా.. వాటిని కప్పిపుచ్చి తెర ముందుకొచ్చి ఆడియన్స్ ను అలరిస్తుంటారు. బుల్లితెరపై వినోదాన్ని పంచుతున్న తేజస్విని (C/O అనసూయలో శివాణి), కస్తూరి సీరియల్ నటి ఐశ్వర్యల జీవితాలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Click Here To Watch NOW

ఇద్దరూ చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. ఒకరు తల్లి కడుపులో ఉండగానే తండ్రికి దూరమైతే.. మరొకరు యుక్త వయస్సులో తండ్రిని శాస్వతంగా కోల్పోయారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరారు. ‘స్టార్ మా పరివార్ లీగ్ 3’లో పాల్గొన్న తేజస్విని, ఐశ్వర్యలు తమ జీవితంలో ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగానని.. ఆఖరికి తన తండ్రి చివరి చూపుకి కూడా నోచుకోలేదని తేజస్విని ఏడ్చేసింది.

ఇంటర్ లో ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయారని.. రాత్రంతా జర్నీ చేసి ఉదయాన్నే ఇంటికి వెళ్లేలోపు అన్ని కార్యక్రమాలు చేసేశారని.. ఆయన చనిపోయేవరకు కూడా నాన్న ప్రేమను పొందలేకపోయానని కన్నీళ్లు పెట్టుకుంది. ఇదే సమయంలో ‘కస్తూరి’ సీరియల్ ఫేమ్ ఐశ్వర్య కూడా ఎమోషనల్ అయింది. స్టేజ్ పై ఉన్న తన తల్లిని చూస్తూ.. తన తండ్రి చేసిన మోసాన్ని తలచుకొని ఏడ్చేసింది. తను కడుపులో ఉన్నప్పుడే నాన్న.. అమ్మని వదిలేసి వెళ్లిపోయాడని..

అప్పటినుంచి అమ్మ ఎన్నో కష్టాలు పడి ఇక్కడవరకు తీసుకొచ్చిందని చెప్పింది. ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకొని ఒక ఆడదాని జీవితంతో ఎందుకు ఆడుకోవాలని..? ప్రశ్నించింది. దయచేసి ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకోవాలని.. ఇలా ఒక ఆడదాని జీవితాన్ని పాడుచేయొద్దంటూ తన తల్లిని పట్టుకొని ఏడ్చేసింది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya
  • #Kasthuri Serial
  • #Tejaswi

Also Read

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

related news

Dhanush: స్టార్ హీరో బయోపిక్‌పై కన్నేసిన ధనుష్!

Dhanush: స్టార్ హీరో బయోపిక్‌పై కన్నేసిన ధనుష్!

trending news

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

7 hours ago
Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 day ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

1 day ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

1 day ago

latest news

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

18 hours ago
పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

1 day ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

1 day ago
గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

1 day ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version