Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » కాటమరాయుడు బద్దలుకొట్టిన రికార్డులు !!

కాటమరాయుడు బద్దలుకొట్టిన రికార్డులు !!

  • March 4, 2017 / 01:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాటమరాయుడు బద్దలుకొట్టిన  రికార్డులు !!

టాలీవుడ్ లో టాప్ హీరోల్లో టాప్ రేస్ లో ఉంటాడు….పవర్ స్టార్ పవన్ కల్యాణ్…..అయితే హీరోగానే కాకుండా….మరోపక్క రాజకీయాల్లో కూడా పవన్ దూసుకుపోయేందుకు విశ్వ ప్రయత్నాలే చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే….ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ఇప్పుడు తాను పెట్టుకున్న టార్గెట్ త్వరలోనే ఎన్ని వీలైతే అన్ని సినిమాలు చేసేసి….ప్రత్యక్ష రాజకీయాల్లో పాగా వెయ్యాలి అని…అయితే అదే క్రమంలో ఇప్పుడు పవన్ నటిస్తున్న….కాటమరాయుడు సినిమా సెట్స్ పై ఉంది…దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకునే దశలో ఉంది….అయితే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ లో అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో మనకు తెలిసిందే కదా. అదే క్రమంలో ఆ అంచనాలను అందుకునేలా రీసెంట్ గా పవర్ స్టార్ నటిస్తున్న కాటమరాయుడు టీజర్ వచ్చింది. టీజర్ తోనే రికార్డులను షురూ చేసిన పవన్ కళ్యాణ్ అదే సినిమాలోని మొదటి సాంగ్ అదే టైటిల్ సాంగ్ కూడా నిన్న రిలీజ్ చేశారు.

మిరా మిరా మీసం.. మెలితిప్పుతాడు జనం కోసం అంటూ వచ్చిన ఈ సాంగ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఉత్సాహంలో నింపింది. జనకోసం పవన్ అన్న సాంగ్ థీంతో వచ్చిన ఈ సాంగ్ రిలీజ్ అయిన 4 గంటల్లోనే 1 మిలియన్ వ్యూయర్ కౌంట్ సాధించి పవర్ స్టార్ మేనియా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. టీజర్ తో మిగిలిన రికార్డులన్ని ఈ సాంగ్ తో బ్రేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు పవర్ స్టార్. ఇక ఈ సినిమా విషయానికి వస్తే….ఈ సినిమా ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవనుంది….ఇక గబ్బర్ సింగ్ లక్కీ గర్ల్ శ్రుతి హసన్ ఈ సినిమా పవన్ రో రొమ్యాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే……మొత్తంగా నిన్న విడుదలైన ఈ పాట పవన్ సినిమాకే కాకుండా….అటు తన జనసేన పార్టీకి కూడా ఉపయోగ పడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు….ఇక టీజర్ కి….టైటల్ సాంగ్ కే ఇంత క్రేజ్ ఉంటే….రేపు సినిమా రిలీజ్ అయితే రికార్డుల ప్రభంజనం పక్కా అంటున్నారు…..ఫ్యాన్స్….చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #katamarayudu movie
  • #Katamarayudu Movie Songs
  • #Mira Mira Meesam Full Song
  • #Mira Mira Meesam Song

Also Read

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

17 mins ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

16 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

19 hours ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

21 hours ago

latest news

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

5 mins ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

39 mins ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

50 mins ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

21 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version