Kavya Thapar: ‘బిచ్చగాడు2’ బ్యూటీ కావ్య థాపర్ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • June 3, 2023 / 06:46 PM IST

కావ్య థాపర్… ‘ఈ మాయ పేరేమిటో’ అనే చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఈమె మొదటి చిత్రంతో ఆశించిన స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోలేకపోయింది. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ అమ్మడికి వెంటనే అవకాశాలు రాలేదు. రెండో సినిమా అవకాశం కోసం 3 ఏళ్ళు ఎదురుచూసింది. అలా ఆమెకి ‘ఏక్ మినీ కథ’ అనే క్రేజీ మూవీ చేసింది. 2021 లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలై డీసెంట్ హిట్ అందుకున్న ఈ మూవీలో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటించింది ఈ బ్యూటీ.

కానీ ఈ మూవీ ఫలితం కూడా (Kavya Thapar) ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు.తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా ఈమెకు కలిసిరాలేదు. అయితే ‘బిచ్చగాడు2’ మూవీ సక్సెస్ అవ్వడంతో ఈమెకి కొంచెం ప్లస్ అయినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈమె రవితేజ సినిమాలో కూడా నటిస్తుంది. అది కూడా సక్సెస్ అయితే ఈమె దశ తిరిగినట్టే. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus