Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఎస్.ఎస్.రాజమౌళి పై కీరవాణి షాకింగ్ కామెంట్స్…!

ఎస్.ఎస్.రాజమౌళి పై కీరవాణి షాకింగ్ కామెంట్స్…!

  • April 23, 2020 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎస్.ఎస్.రాజమౌళి పై కీరవాణి షాకింగ్ కామెంట్స్…!

‘స్టూడెంట్ నెంబర్ 1’ రాజమౌళి మొదటి చిత్రం. అప్పటి నుండీ ప్రతీ సినిమాకి కీరవాణి నే సంగీత దర్శకుడిగా ఎంచుకుంటూ వస్తున్నాడు రాజమౌళి. బయట కీరవాణి ని పెద్దన్న అంటూ సంభోదిస్తాడు మన జక్కన్న. ఎందుకు ప్రతీ సినిమాకి కీరవాణినే సంగీత దర్శకుడిగా ఎంచుకుంటారు అని మొన్నామధ్య రాజమౌళి ని అడిగితే… ‘నాకు మ్యూజిక్ సెన్స్ కొంచెం కూడా లేదు.అన్నయ్య కీరవాణిగారు అయితే నా ఫీలింగ్స్ ను బాగా అర్ధం చేసుకుని మంచి మ్యూజిక్ ఇస్తారు.

అదే వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను అయితే నేను అంత ఫ్రీగా.. నాకు కావాల్సింది అడగలేను’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రాజమౌళి సినిమాలకు కీరవాణి చాలా మంచి మ్యూజిక్ ఇస్తాడు.. తమ్ముడు పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటూనే వస్తున్నాడు. అయితే కీరవాణికి కొన్ని విషయాల్లో రాజమౌళి నచ్చడంట. ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కీరవాణి ఇలా చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ…”రాజమౌళి ఏ పని పెట్టుకున్నా.. అది పూర్తయ్యే వరకూ నిద్రపోడు. అయితే అతను చిన్న పిల్లలు సినిమాలు తీస్తాడు.

Keeravani comments on Rajamouli1

ఇక కొన్ని సినిమాలు చూడమని నేను రాజమౌళి కి చెబితే అతను వాటిని చూడడు.. పెండింగ్ లో పెడతాడు. అందుకే ఆ విషయాల్లో రాజమౌళి నాకు నచ్చడు.” అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు వీరిద్దరూ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Baahubali
  • #Keeravani
  • #Music Director Keeravani
  • #Rajamouli

Also Read

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

trending news

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 hour ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

19 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

20 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

20 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

21 hours ago

latest news

South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

11 mins ago
Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version