Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » కీర్తి మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది…మళ్ళీ నేషనల్ అవార్డు పెరఫార్మన్స్ గ్యారెంటీ..!

కీర్తి మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది…మళ్ళీ నేషనల్ అవార్డు పెరఫార్మన్స్ గ్యారెంటీ..!

  • October 12, 2020 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కీర్తి మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది…మళ్ళీ నేషనల్ అవార్డు పెరఫార్మన్స్ గ్యారెంటీ..!

‘మహానటి’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కీర్తి సురేష్. అప్పటి నుండీ ఈమెకు పెద్ద పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నప్పటికీ ఈమె మాత్రం… తనకు మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలే చేస్తూ వస్తుంది. ఓ పక్క స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోపక్క హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇదే క్రమంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’ వంటి పెద్ద చిత్రంలో నటిస్తూనే మరో పక్క నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాన్ని ఓకే చేసిందట.

వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ హీరోగా తేజ డైరెక్షన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘అలివేలుమంగ వేంకటరమణ’‌ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. గతంలో తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘జయం’ ‘నిజం’ వంటి చిత్రాల్లో విలన్ గా నటించాడు గోపీచంద్. ఆ చిత్రాల్లో గోపి నటనకు కూడా మంచి మార్కులుపడ్డాయి.దాంతో ‘అలివేలుమంగ వేంకటరమణ’ చిత్రం పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపికయ్యిందట.

ముందుగా అనుష్క, కాజల్ వంటి వారిని ఈ చిత్రంలో హీరోయిన్లుగా తీసుకోవాలి అని దర్శకనిర్మాతలు అనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఈ ఆఫర్ ను వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే తేజ చిత్రాల్లో హీరోయిన్లకు మంచి పాత్రలే పడతాయి.ఆ రకంగా చూస్తే కీర్తి సురేష్ లోని మంచి నటిని ఈ చిత్రం మళ్ళీ పరిచయం చేసే అవకాశం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alimelu Manga Venkata Ramana
  • #Gopichand
  • #keerthy suresh
  • #Teja

Also Read

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

trending news

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

45 mins ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

1 hour ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

5 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

6 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

24 hours ago

latest news

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

1 hour ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Anil – Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

2 hours ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

1 day ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

1 day ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version